
క్రీడలు

హీరోయిన్ మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఫ్లోరల్ ప్రింటెడ్ డ్రెస్లో నేచురల్ లుక్, అందమైన చిరునవ్వుతో మెస్మరైజ్ చేసింది.
సింపుల్ అండ్ స్టైలిష్ లుక్లో మీనాక్షి ఇచ్చిన పోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆమె లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!