
క్రీడలు

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వైట్ అవుట్‌ఫిట్, కర్లీ హెయిర్, స్టేట్మెంట్ జ్యువెలరీతో స్టైలిష్ లుక్‌లో మెరిసింది.
కాన్ఫిడెంట్ పోజులు, క్యూట్ స్మైల్స్‌తో అనుపమ ఆకట్టుకుంది. ఆమె కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!