
గాసిప్స్

వాల్‌మార్ట్ మద్దతుతో పనిచేస్తున్న ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం లభించింది. ఈ ఆమోదంతో ఫోన్‌పే ఐపీఓకు సంబంధించిన నియంత్రణ అడ్డంకులు తొలగిపోయాయి.
సెబీ సూచించిన మార్పులు, చేర్పులకు అనుగుణంగా అప్డేటెడ్ డీహెచ్ఆర్పీని ఫోన్‌పే త్వరలో సమర్పించనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!