
విడుదల తేదీ : నవంబర్ 27, 2025 స్ట్రీమింగ్
వేదిక : నెట్‌ఫ్లిక్స్
నటీనటులు : మిల్లీ బాబీ, నోవాః స్క్నాప్, జేమీ కాంప్ బెల్ బోవెర్ ,ఫిన్ వోల్ఫ్ హార్డ్, డేవిడ్ హార్బర్, గెటెన్ మటరాజో, కాలెబ్ మెక్లాంగ్లిన్, జో కెరీ, తదితరులు
దర్శకులు : ది డఫర్ బ్రదర్స్ (షాన్ లెవీ, ఫ్రాంక్ డరాబోంట్)
నిర్మాత : హీలేరి లేవిట్
సంగీతం : కైల్ డిక్సన్, మైఖేల్ స్టైన్
సినిమాటోగ్రఫీ : కాలెబ్ హేయ్ మాన్
ఎడిటింగ్ : డీన్ జిమ్మర్ మ్యాన్, కేథరైన్ నరెంజో
ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసిన స్ట్రేంజర్ థింగ్స్ 5 – వాల్యూమ్ 1 ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగు ఎపిసోడ్లతో వచ్చిన ఈ భాగం తెలుగు సహా అనేక భాషల్లో విడుదలైంది.
వెక్నా విధ్వంసం తర్వాత హాకిన్స్‌లో అశాంతి పరిస్థితులు నెలకొంటాయి. యుఎస్ ప్రభుత్వం, ఆక్సిస్ కంట్రోల్ అనే మిలిటరీ గ్రూప్ బాధ్యతలు చేపట్టి రహస్య ప్రయోగాలు ప్రారంభిస్తారు.
ఇదిలా ఉంటే, న్యాన్సీ సిస్టర్ హాలీ సహా ఎన్నో పిల్లలను హెన్రీ (వెక్నా మరొక రూపం) టార్గెట్ చేస్తాడు.
ఇక ఎలెవన్ తన శక్తులు మరల పొందేందుకు హాపర్తో కఠినంగా శిక్షణ తీసుకుంటుంది. విల్ బాధ మరింత రహస్యంగా పెరుగుతూ ఉంటే, డస్టిన్, లూకస్, స్టీవ్‌లు అప్‌సైడ్ డౌన్ లోకంలోకి ప్రవేశించే పథకం వేసుకుంటారు.
విల్‌కు ఏమైంది?
ఎలెవన్ ఎలా ఎదిరించింది?
తుదిపోరాటం ఎలా ప్రారంభమైంది?
అన్నది వాల్యూమ్ 1 చూస్తే తెలుస్తుంది.
రెండో ఎపిసోడ్ నుంచే సిరీస్ మంచి స్పీడ్‌ను అందుకుంటుంది
ఫ్రెండ్షిప్ ట్రాక్, ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి
నాలుగో ఎపిసోడ్ క్లైమాక్స్ ఘానా, ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ హామీ
ఎలెవన్, డస్టిన్, లూకస్, స్టీవ్ పాత్రల అమ్ముల పొదుల్లా నటనలు
భావోద్వేగం–సస్పెన్స్ సమతౌల్యం బాగా నిలబెట్టడం
తొలి ఎపిసోడ్లలో నిడివి ఎక్కువగా అనిపిస్తుంది
కొన్ని సీన్స్‌లో VFX సహజంగా అనిపించవు
సీజన్‌ను ముందుగా చూడని వారికి గందరగోళం
సమాచారం అధికంగా ఉండడం వల్ల కొంతమందికి కన్ఫ్యూజన్
ప్రతి ఎపిసోడ్లో హై పాయింట్లు లేకపోవడం
రేటింగ్: 3.25/5










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!