

విడుదల తేదీ: జనవరి 01, 2026
నటీనటులు: నందు, యామిని భాస్కర్, నరసింహ ఎస్, ప్రియాంక రిబెకా శ్రీనివాస్, సుకేష్, వడేకర్ నర్సింగ్, బాబీ రాటకొండ, సాక్షి అత్రీ చతుర్వేది, మౌనిక, ప్రద్యుమ్న బిల్లూరి తదితరులు
దర్శకుడు: వరుణ్ రెడ్డి
నిర్మాతలు: నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
సినిమాటోగ్రాఫర్: కె. ప్రకాశ్ రెడ్డి
ఎడిటర్: ప్రతీక్ నూటి
సిద్ధార్థ రెడ్డి ( నందు) వ్యాపారంలో మోసపోయి, అనంతరం తన ప్రేయసి త్రిష (ప్రియాంక రిబెకా) చేత కూడా ద్రోహం ఎదుర్కొంటాడు. ఈ ఘటనలతో మానసికంగా కుంగిపోయిన సిద్ధార్థ మద్యానికి బానిసగా మారి ఒంటరిగా జీవిస్తాడు. అదే అపార్ట్మెంట్లో ఉండే శ్రావ్య (యామిని భాస్కర్) పరిచయం అతని జీవితంలో కొంత మార్పు తీసుకొస్తుంది.
సంగీతం, పాటలు
నందు నటన
యామిని భాస్కర్ పాత్ర
బాల నటుడి ప్రదర్శన
బలహీనమైన కథ
ఒకే తరహా కథనం
భావోద్వేగ లోపం
గందరగోళమైన స్క్రీన్‌ప్లే
అనవసరమైన వల్గారిటీ
సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ప్రయత్నం చేసినా, తక్కువ బడ్జెట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్‌లో చేసిన ప్రయోగాలు కథనాన్ని బలపరచడంలో విఫలమయ్యాయి. సంగీతం మాత్రం ప్రధాన బలం.
సైక్ సిద్ధార్థ మంచి ఆరంభం చేసినా, గందరగోళమైన కథనం వల్ల ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. నటుల కృషి ఉన్నప్పటికీ సినిమా ఆశించిన స్థాయిలో నిలవలేదు.
రేటింగ్: 2/5
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!