16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

Writer: Harika S 11:11 AM, 16 అక్టోబర్, 2026
విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం, విజయనగరం నగరాల మేయర్ అభ్యర్థులను ఖరారు చేసింది. విశాఖపట్నం మేయర్ పదవికి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని ఎంపిక చేయగా, విజయనగరం నుంచి కోలగట్ల శ్రావణిని బరిలోకి దించనుంది. ఆమె మాజీ ఎమ్మెల్యే, మంత్రి కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె. గతంలో కార్పొరేటర్‌గా ఎన్నికైన శ్రావణి, విజయనగరం డిప్యూటీ మేయర్‌గా కూడా పనిచేశారు. వరుదు కళ్యాణి 2021లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమె పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది.

మరోవైపు, కడప జిల్లాలోని పలు మున్సిపల్ పదవులకు కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రకటించింది. కడప మేయర్ పదవికి బండి దీప్తిని, పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి వై.ఎస్. ప్రమీలమ్మను, కమలాపురం చైర్‌పర్సన్ పదవికి మరుజొల్ల కవితను ఎంపిక చేసింది. ప్రొద్దుటూరు చైర్‌పర్సన్ పదవికి పోరెడ్డి నరసింహారెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అక్టోబర్ 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 18 చివరి తేదీగా నిర్ణయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం.. అవసరమైతే భూముల విక్రయం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం.. అవసరమైతే భూముల విక్రయం: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ రిజర్వేషన్ల అర్హతపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..

బీసీ రిజర్వేషన్ల అర్హతపై సుప్రీంకోర్టు కీలక స్పష్టత..

ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు ప్రారంభం

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా –  కవిత

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా – కవిత

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు

ఏపీలో స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు

రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

రైతు బీమా ఎక్కడికి పోయింది?.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

ట్యాగ్లు
వైఎస్సార్‌సీపీవరుదు కళ్యాణికోలగట్ల శ్రావణివిశాఖపట్నంవిజయనగరంఆంధ్రప్రదేశ్ రాజకీయాలుమున్సిపల్ ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లండన్‌ వీధిలో స్పృహ కోల్పోయిన యూఏఈ రాజకుటుంబ సభ్యురాలు..
జనరల్

లండన్‌ వీధిలో స్పృహ కోల్పోయిన యూఏఈ రాజకుటుంబ సభ్యురాలు..

ధనుష్, మమ్ముట్టి కాంబోలో ‘ఓం’.. కథపై దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ధనుష్, మమ్ముట్టి కాంబోలో ‘ఓం’.. కథపై దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

కనాట్‌ ప్లేస్‌ నిరసనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌..
జనరల్

కనాట్‌ ప్లేస్‌ నిరసనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌..

బిగ్‌బాస్‌ 10 ఓటింగ్‌లో అనూహ్య ట్విస్ట్‌.. డేంజర్‌ జోన్‌లో వర్షిణి, టెంపర్‌ వంశీ!
షోస్

బిగ్‌బాస్‌ 10 ఓటింగ్‌లో అనూహ్య ట్విస్ట్‌.. డేంజర్‌ జోన్‌లో వర్షిణి, టెంపర్‌ వంశీ!

విజయవాడలో అద్విక ట్రేడింగ్ స్కామ్ కేసు
జనరల్

విజయవాడలో అద్విక ట్రేడింగ్ స్కామ్ కేసు

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌పై ఈడీ కేసు..
జనరల్

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌పై ఈడీ కేసు..

బిగ్‌బాస్‌ 10: ఈ వారం ఎలిమినేషన్‌పై త్రిగుణ్‌ అంచనా..
షోస్

బిగ్‌బాస్‌ 10: ఈ వారం ఎలిమినేషన్‌పై త్రిగుణ్‌ అంచనా..

కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు

దుబాయ్‌–హైదరాబాద్‌ విమానం ముంబైలో ల్యాండింగ్
జనరల్

దుబాయ్‌–హైదరాబాద్‌ విమానం ముంబైలో ల్యాండింగ్

ఢిల్లీ సెంట్రల్ పార్క్ వద్ద సీజేపీ నిరసన.. పోలీసుల ఆంక్షలు
జనరల్

ఢిల్లీ సెంట్రల్ పార్క్ వద్ద సీజేపీ నిరసన.. పోలీసుల ఆంక్షలు

కెప్టెన్‌గా స్మృతి మంధానకు నేడు తొలి పరీక్ష..
క్రీడలు

కెప్టెన్‌గా స్మృతి మంధానకు నేడు తొలి పరీక్ష..

తన సంపాదనపై ఉప్పల్ బాలు ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

తన సంపాదనపై ఉప్పల్ బాలు ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!