10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్

Writer: Pooja 09:41 PM, 10 సెప్టెంబర్, 2026
‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న తాజా యూత్‌ఫుల్ డ్రామా ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్ తాజాగా సెకండ్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్‌ను వెల్లడించారు. ‘ఇది మీకు నేరుగా ఒక ఆత్మీయ ఆలింగనంలా అనిపిస్తుంది’ అంటూ ‘తెలుసా తెలుసా’ పాట ప్రోమోను ఈ నెల 11న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ రొమాంటిక్ పోస్టర్‌ను కూడా పంచుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

పెళ్లి తర్వాత మహిళలకే ఎందుకు నిబంధనలు - నమిత

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

జీ.వీ. ప్రకాశ్‌ చేతుల మీదుగా ధమ్ ధమ్ సాంగ్ విడుదల

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

అర్చన అయ్యర్‌ బ్లడీ హంగర్‌పై ఆసక్తి పెంచుతున్న గ్లింప్స్‌

ట్యాగ్లు
తెల్ల కాగితంహర్ష్ రోషన్నక్షత్రతెలుసా తెలుసాతెలుగు సినిమాకొత్త సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

వడ్డీకాసుల వాడలో రవిమోహన్‌ కీలక పాత్ర

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’
జనరల్

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
జనరల్

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు
సినిమాలు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్
సినిమాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం
సినిమాలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్
సినిమాలు

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు
బిజినెస్

ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలు

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం
జనరల్

బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని దూరం

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు
జనరల్

ఢిల్లీ చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్లు ఫైర్
జనరల్

ఐఫోన్ డ్యూయో ధరలపై యూట్యూబర్లు ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 4 ప్రోమో 2:త్రిగుణ్‌ వ్యాఖ్యలపై హౌస్‌మేట్స్‌ ఫైర్