Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

Writer: Harika S 03:35 PM, 3 జులై, 2026
అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి లయ, కెరీర్ మంచి దశలో ఉండగానే వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ, వయసు పెరిగినా తన అందం, ఫిట్‌నెస్‌ను ఎలా కాపాడుకుంటున్నారో వెల్లడించారు.

పెళ్లికి ముందు చాలామంది అమ్మాయిలు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపుతారని, కానీ పెళ్లి తర్వాత అదే క్రమశిక్షణ కొనసాగించరని లయ అన్నారు. తాను కూడా కొంతకాలం జిమ్‌, వ్యాయామాలకు దూరమయ్యానని తెలిపారు. అయితే ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని గ్రహించి మళ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానన్నారు. ప్రస్తుతం డాన్స్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానని, జిమ్‌కు వెళ్లలేకపోయినా డాన్స్‌ను మాత్రం ఎప్పటికీ మాననని చెప్పారు. డాన్స్ చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి వ్యాయామం కూడా అవుతుందని ఆమె వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగబంధం హైలైట్ రిషభ్

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

ట్యాగ్లు
లయలయ ఫిట్‌నెస్తెలుగు నటిడ్యాన్స్ రీల్స్సెలబ్రిటీ ఫిట్‌నెస్టాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం హైలైట్ రిషభ్
సినిమాలు

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు
సినిమాలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు
టెక్నాలజీ

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం
జనరల్

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!
బిజినెస్

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ
రాజకీయాలు

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి
జనరల్

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'
సినిమాలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు
జనరల్

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..
జనరల్

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం
జనరల్

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!