
సినిమాలు

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘పవర్ పేట’ గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిన్న గ్లింప్స్‌లోనే సినిమా టోన్, కథలోని మాస్ ఎలిమెంట్స్, హీరో పాత్ర స్పష్టంగా చూపించారు. టైటిల్ రివీల్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ పూర్తిగా భిన్నమైన మాస్ పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!