Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యంగ్ స్టార్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బర్త్ డే విషెస్ తెలిపిన "రామమ్" మూవీ టీమ్

01:04 PM, 3 జనవరి, 2026
యంగ్ స్టార్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు బర్త్ డే విషెస్ తెలిపిన "రామమ్" మూవీ టీమ్

యంగ్ స్టార్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రామమ్. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రామమ్ మూవీ టీమ్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ చిత్రాన్ని చిత్రాలయం బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. దోనేపుడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. లోకమాన్య ఈ సినిమాకు రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.

“ది రైజ్ ఆఫ్ అకిరా” అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న రామమ్ నుంచి ఇటీవల విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ మంచి స్పందన తెచ్చుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షాడో లుక్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను మేకర్స్ వెల్లడించనున్నారు.

ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. టెక్నికల్ టీమ్‌లో ఆర్ట్ డైరెక్టర్‌గా సాహి సురేష్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీగా జ్ఞానశేఖర్ వీఎస్, డైలాగ్స్‌కు సాయిమాధవ్ బుర్రా, మ్యూజిక్‌కు ఎం ఎబినెజర్ పాల్ పనిచేస్తున్నారు. డిజిటల్ ప్రమోషన్స్‌ను సిల్లీ మాంక్స్ నిర్వహిస్తుండగా, పీఆర్ఓగా జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) వ్యవహరిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ!

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏఐ టెక్నాలజీ!

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం

ఐపీఎల్ 2026 ​హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ ఘనవిజయం

హరీష్ శంకర్ చేతులు మీదుగా గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్ రిలీజ్!

హరీష్ శంకర్ చేతులు మీదుగా గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైసర్ రిలీజ్!

భారత భూభాగానికి చైనా కొత్త పేర్లు..అంగీకరించబోమన్న భారత్

భారత భూభాగానికి చైనా కొత్త పేర్లు..అంగీకరించబోమన్న భారత్

అడివి శేష్ మూవీ ‘డెకాయిట్’ పై నాని ప్రశంసలు

అడివి శేష్ మూవీ ‘డెకాయిట్’ పై నాని ప్రశంసలు

మద్యం ధరలు పెంపు..యుద్ధ ప్రభావం?

మద్యం ధరలు పెంపు..యుద్ధ ప్రభావం?

అల్లు అర్జున్ రాకా కోసం దీపిక రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?

అల్లు అర్జున్ రాకా కోసం దీపిక రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?

బెంగాల్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు- మోదీ

బెంగాల్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు- మోదీ

యూకేలో శాశ్వత నివాసానికి కఠిన నిబంధనలు..

యూకేలో శాశ్వత నివాసానికి కఠిన నిబంధనలు..

‘జన నాయగన్‌’ లీక్‌పై ఎడిటర్స్‌ యూనియన్‌ క్లారిటీ....

‘జన నాయగన్‌’ లీక్‌పై ఎడిటర్స్‌ యూనియన్‌ క్లారిటీ....

ట్యాగ్లు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్రామమ్ సినిమాపుట్టినరోజు శుభాకాంక్షలుతెలుగు సినిమాటాలీవుడ్ న్యూస్కొత్త సినిమాలుమూవీ అప్డేట్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026: ముంబైపై పంజాబ్ ఘన విజయం

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట
న్యూస్

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఊరట

పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు
న్యూస్

పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవశకం...నిర్ణయాధికారంలో ఇక నారీశక్తిదే కీలక పాత్ర

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ
న్యూస్

లెబనాన్- ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణ

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా
రాజకీయాలు

నిరసనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన మహువా మొయిత్రా

టీసీఎస్ నాసిక్  కేంద్రంలో  కార్యకలాపాలు నిలిపివేత
న్యూస్

టీసీఎస్ నాసిక్ కేంద్రంలో కార్యకలాపాలు నిలిపివేత

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్
న్యూస్

దోస్త్ ప్రాణాలు కాపాడేందుకు ఆపన్న హస్తం అందించిన సచిన్

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్
రాజకీయాలు

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్

ఐపీఎల్ 2026:  డికాక్ మెరుపు సెంచరీతో దూసుకెళ్లిన ముంబై
క్రీడలు

ఐపీఎల్ 2026: డికాక్ మెరుపు సెంచరీతో దూసుకెళ్లిన ముంబై

పిఠాపురంలో… అలా మొదలైంది  వచ్చే నెల విడుదలకు సిద్ధం !
సినిమాలు

పిఠాపురంలో… అలా మొదలైంది వచ్చే నెల విడుదలకు సిద్ధం !

తస్సాదియ్యా పాటతో పండుగ వాతావరణం..
సినిమాలు

తస్సాదియ్యా పాటతో పండుగ వాతావరణం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!