Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మైక్రో బడ్జెట్‌తో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న ‘Obsession’!

03:01 PM, 2 జూన్, 2026
మైక్రో బడ్జెట్‌తో బాక్సాఫీస్ షేక్ చేస్తున్న ‘Obsession’!

హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ ‘Obsession’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనతో రికార్డులు సృష్టిస్తోంది. కర్రీ బార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి వీకెండ్‌లో $17 మిలియన్లు వసూలు చేయగా, రెండో వీకెండ్‌లో $23 మిలియన్లు, మూడో వీకెండ్‌లో $26.4 మిలియన్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. సాధారణంగా కలెక్షన్లు తగ్గే సమయంలో ఈ సినిమా పెరుగుతూ వెళ్లడం ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది.

ఇప్పటికే ఈ చిత్రం డొమెస్టిక్‌గా $100 మిలియన్ మార్క్ దాటగా, వరల్డ్‌వైడ్‌గా $148 మిలియన్ వసూలు చేసింది. కేవలం $750,000 బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఫోకస్ ఫీచర్స్‌కు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 1982లో వచ్చిన ‘E.T.’ తర్వాత రెండో, మూడో వీకెండ్లలో వృద్ధి చూపిన అరుదైన సినిమాగా కూడా ఇది రికార్డు క్రియేట్ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్ vs బాలీవుడ్ : వర్క్ కల్చర్‌పై జాన్వీ ఆసక్తికర స్పందన

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ నాని సెన్సేషనల్ ప్లాన్  ఏమిటంటే…

రూమర్లపై త్రిష కౌంటర్?

రూమర్లపై త్రిష కౌంటర్?

యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేక ట్రైనింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన నిఖిల్!

కంగనా సరదా వ్యాఖ్యలతో ప్రమోషన్స్‌లో నవ్వుల జల్లు..

‘ఒక్కడు’ వెనుక నిజం ఏమిటి? గుణశేఖర్ ఏమన్నారంటే..

ట్యాగ్లు
హాలీవుడ్ఒబ్సెషన్బాక్సాఫీస్హారర్ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి దర్శకులు మళ్లీ రావాలి: చదలవాడ శ్రీనివాసరావు
సినిమాలు

హీ-మ్యాన్‌కు వాయిస్ ఓవర్ అందించిన నిఖిల్...

పదవి ఎవరికీ శాశ్వతం కాదు – సీఎం చంద్రబాబు
రాజకీయాలు

స్పిరిట్’లో ప్రభాస్‌తో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతోందా?
గాసిప్స్

స్పిరిట్’లో ప్రభాస్‌తో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతోందా?

టాలీవుడ్ vs బాలీవుడ్ : వర్క్ కల్చర్‌పై జాన్వీ ఆసక్తికర స్పందన
సినిమాలు

టాలీవుడ్ vs బాలీవుడ్ : వర్క్ కల్చర్‌పై జాన్వీ ఆసక్తికర స్పందన

రెండో వారంలో రాయలసీమలోకి రుతుపవనాల ప్రవేశం?
జనరల్

రాజధాని భూసమస్యలపై జగన్‌ను కలిసిన రైతులు

మోహన్ వడ్లపట్ల సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ జూన్ 19 నుంచి స్ట్రీమింగ్
ఓటీటీ

మోహన్ వడ్లపట్ల సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ జూన్ 19 నుంచి స్ట్రీమింగ్

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ నాని సెన్సేషనల్ ప్లాన్  ఏమిటంటే…
సినిమాలు

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ నాని సెన్సేషనల్ ప్లాన్ ఏమిటంటే…

గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ – జనసేన మధ్య ఉద్రిక్తత
రాజకీయాలు

గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ – జనసేన మధ్య ఉద్రిక్తత

ఆ హీరోయిన్ కెరీర్‌లో మరో కీలక మలుపు రాబోతోందా?
గాసిప్స్

ఆ హీరోయిన్ కెరీర్‌లో మరో కీలక మలుపు రాబోతోందా?

బీహార్‌లో ఆధునిక శాటిలైట్ మానిటరింగ్ సిస్టమ్
టెక్నాలజీ

బీహార్‌లో ఆధునిక శాటిలైట్ మానిటరింగ్ సిస్టమ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!