
క్రీడలు

అక్కినేని నాగార్జున నటించిన క్లాసిక్ చిత్రం ‘శివ’ రీ–రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. RTC X రోడ్స్‌లోని దేవి 70MM మరియు సుదర్శన్ థియేటర్ల వద్ద నాగార్జున అభిమానులు భారీగా తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఫ్యాన్స్ డాన్సులు చేస్తూ, నినాదాలు చేస్తూ తమ అభిమాన హీరోకు జైకొట్టారు.
దాదాపు 35 ఏళ్ల తర్వాత కూడా ‘శివ’ సినిమాకు ఇంత భారీ స్థాయిలో స్పందన రావడం విశేషం. థియేటర్ల చుట్టూ అభిమానుల హర్షధ్వానాలతో సందడి నెలకొంది.







.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!