16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లెనిన్ ఫస్ట్ సాంగ్ డేట్ ఫిక్స్

Writer: Satish 08:20 PM, 1 జనవరి, 2026
లెనిన్ ఫస్ట్ సాంగ్ డేట్ ఫిక్స్

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 5న తొలి పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో, ఈ పాటపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రూరల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

ఫస్ట్ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో అఖిల్ మాస్ లుక్‌లో నవ్వుతూ కనిపించడం ఆకట్టుకుంటోంది. జాతర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాట ప్రేక్షకులను అలరించనుందని మేకర్స్ చెబుతున్నారు. మురళి కిషోర్ అబ్బుర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, శివాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. 2026 సమ్మర్‌లో ‘లెనిన్’ థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

మహేష్ ఫ్యాన్స్‌కు పోకిరి బిగ్ ట్రీట్!

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

నిర్మాతల లాభాలపై ఎస్‌కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

తమన్నా కొత్త అవతారం.. హారర్ థ్రిల్లర్‌తో సందడి

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ది ఇండియా స్టోరీ’పై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

ప్రభాస్ 'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..

ట్యాగ్లు
అఖిల్ అక్కినేనిలెనిన్ మూవీలెనిన్ ఫస్ట్ సాంగ్తెలుగు సినిమా వార్తలురాయలసీమ బ్యాక్‌డ్రాప్సితార ఎంటర్టైన్మెంట్స్నాగవంశీభాగ్యశ్రీ బోర్సే
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌ను వీడుతోందా వన్‌ప్లస్?
టెక్నాలజీ

భారత్‌ను వీడుతోందా వన్‌ప్లస్?

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
జనరల్

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్

టీమిండియాలో జడేజాపై సందిగ్ధం
క్రీడలు

టీమిండియాలో జడేజాపై సందిగ్ధం

టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల..!
జనరల్

టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల..!

నోలన్ 'ది ఒడిస్సీ'తో పోటీగా రాజమౌళి 'వారణాసి'..
గాసిప్స్

నోలన్ 'ది ఒడిస్సీ'తో పోటీగా రాజమౌళి 'వారణాసి'..

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు గుడ్ న్యూస్
బిజినెస్

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు గుడ్ న్యూస్

ఫిఫా ఫైనల్ టికెట్లు.. ఆకాశాన్నంటిన ధరలు
క్రీడలు

ఫిఫా ఫైనల్ టికెట్లు.. ఆకాశాన్నంటిన ధరలు

డ్రగ్స్ ఆరోపణలు అసత్యం: వెంకట్రాం రెడ్డి
రాజకీయాలు

డ్రగ్స్ ఆరోపణలు అసత్యం: వెంకట్రాం రెడ్డి

బీఎల్‌వోలపై దాడి.. ఎన్నికల సంఘం సీరియస్
రాజకీయాలు

బీఎల్‌వోలపై దాడి.. ఎన్నికల సంఘం సీరియస్

గోల్కొండలో ఘనంగా బోనాల ప్రారంభం
జనరల్

గోల్కొండలో ఘనంగా బోనాల ప్రారంభం

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం
సినిమాలు

లోకేష్ హీరోగా డీసీ.. భారీ యాక్షన్‌తో సిద్ధం

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..
జనరల్

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు జోక్యం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!