
బిజినెస్

పెద్ది సినిమా బృందం ధర్మేంద్ర జీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన నిర్వచించిన యుగం ఎప్పటికీ తిరిగి రాదని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆయనకు గౌరవ సూచకంగా, ఇవాళ సాయంత్రం 4:05 కు జరగాల్సిన తమ ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వివరించింది.
ధర్మేంద్ర జీ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు పెద్ది టీమ్ హృదయపూర్వక సంతాపం తెలిపింది. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందేశం మరోసారి స్పష్టం చేస్తోంది.




















కామెంట్స్ (1)
Great Actor..