19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11 మంది పిల్లలు కావాలనుకున్నా - అనుపమ

Writer: Pooja 10:29 AM, 19 ఆగస్టు, 2026
11 మంది పిల్లలు కావాలనుకున్నా - అనుపమ

చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుపమ పరమేశ్వరన్, తన గత ప్రేమ జీవితానికి సంబంధించిన చేదు అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మాజీ ప్రియుడి ప్రవర్తన కారణంగా తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని చెప్పారు. మహిళలకు సహజంగా జరిగే పీరియడ్స్‌ను కూడా అతడు చులకనగా చూసేవాడని, తాను ఏదైనా విషయంలో అతడిని ప్రశ్నిస్తే తన భావోద్వేగాలను పీరియడ్స్, మూడ్ స్వింగ్స్‌కు ముడిపెట్టి కొట్టిపారేసేవాడని అనుపమ తెలిపారు. ఆ వ్యాఖ్యలు తనపై తీవ్ర ప్రభావం చూపాయని, ఒక మహిళగా పుట్టినందుకే ఇలాంటి మాటలు వినాల్సి వస్తోందా అనే బాధ కలిగేదని చెప్పారు.

ఆ విషపూరితమైన సంబంధం తన జీవితంపై, భవిష్యత్తు ఆలోచనలపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని అనుపమ వెల్లడించారు. చిన్నప్పటి నుంచి 11 మంది పిల్లలు ఉండాలని కలలు కనేదాన్నని, అయితే ఆ వ్యక్తితో సుమారు రెండేళ్ల సంబంధం తర్వాత భవిష్యత్తులో పిల్లలే వద్దనే స్థాయికి తన ఆలోచనలు మారిపోయాయని తెలిపారు. అతడి ప్రవర్తన కారణంగా తాను తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యానని, ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు. అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెళ్లితో కెరీర్ ముగిసిపోదు - కాజల్

పెళ్లితో కెరీర్ ముగిసిపోదు - కాజల్

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గీతాంజలి రీరిలీజ్!

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!

కలెక్షన్లలో దూసుకుపోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

వెంకటేష్ తో క్లాష్‌కు సిద్ధమైన సందీప్ కిషన్?

మెగా 158 రిలీజ్ డేట్ అప్డేట్ అప్పుడే?

మెగా 158 రిలీజ్ డేట్ అప్డేట్ అప్పుడే?

ఎస్.జె. సూర్యకు నో చెప్పిన రామ్?

ఎస్.జె. సూర్యకు నో చెప్పిన రామ్?

ట్యాగ్లు
అనుపమ పరమేశ్వరన్అనుపమవిషపూరిత సంబంధంసెలబ్రిటీ వార్తలుదక్షిణాది సినిమాఎంటర్‌టైన్‌మెంట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్‌ఎస్‌ఈ చరిత్రలో భారీ సెటిల్‌మెంట్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ చరిత్రలో భారీ సెటిల్‌మెంట్

పెళ్లితో కెరీర్ ముగిసిపోదు - కాజల్
సినిమాలు

పెళ్లితో కెరీర్ ముగిసిపోదు - కాజల్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక నిర్ణయం..
జనరల్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక నిర్ణయం..

షారుక్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, టైగర్‌ ష్రాఫ్‌కు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ నోటీసులు...
జనరల్

షారుక్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, టైగర్‌ ష్రాఫ్‌కు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ నోటీసులు...

లేడీ ఫోక్ డ్యాన్సర్‌తో ఈశ్వర్ సాయి...వైరల్‌గా మారిన వీడియో
గాసిప్స్

లేడీ ఫోక్ డ్యాన్సర్‌తో ఈశ్వర్ సాయి...వైరల్‌గా మారిన వీడియో

ఆజంఖాన్‌ ఆస్తులపై ఈడీ సోదాలు
జనరల్

ఆజంఖాన్‌ ఆస్తులపై ఈడీ సోదాలు

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు అమెరికాలో గట్టి ఎదురుదెబ్బ..
జనరల్

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు అమెరికాలో గట్టి ఎదురుదెబ్బ..

భగీరతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఎన్టీఆర్
జనరల్

భగీరతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఎన్టీఆర్

తెలంగాణ బీజేపీ గ్రూప్ పాలిటిక్స్‌పై రాజాసింగ్ ఫైర్
రాజకీయాలు

తెలంగాణ బీజేపీ గ్రూప్ పాలిటిక్స్‌పై రాజాసింగ్ ఫైర్

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్...
జనరల్

మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్...

కశ్మీర్‌కు 10 వేల మంది ఉగ్రవాదులను పంపాం - పాక్ మతబోధకుడు
జనరల్

కశ్మీర్‌కు 10 వేల మంది ఉగ్రవాదులను పంపాం - పాక్ మతబోధకుడు

బెజవాడలో భారీ కార్పొరేట్ మోసం
జనరల్

బెజవాడలో భారీ కార్పొరేట్ మోసం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!