Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వైరల్‌గా మారిన సూర్య - విజయ్ దేవరకొండ సరదా సంభాషణ!

11:34 PM, 17 మే, 2026
వైరల్‌గా మారిన సూర్య - విజయ్ దేవరకొండ సరదా సంభాషణ!

సూర్య ప్రస్తుతం ‘కరుప్పు’ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా సూర్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం తెరపై అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సూర్య తన సర్వస్వాన్ని ధారబోస్తారని ప్రశంసించారు. థియేటర్లలో నెలకొన్న సందడి ఆయన కష్టానికి దక్కిన గొప్ప ఫలితమని పేర్కొన్నారు. అలాగే దర్శకుడు ఆర్జే బాలాజీ, నటి త్రిషలకు కూడా అభినందనలు తెలిపారు.

దీనికి స్పందించిన సూర్య తెలుగులో సరదాగా మాట్లాడుతూ మంచి హాలీడే స్పాట్ చెప్పాలని విజయ్‌ను అడిగారు. అందుకు విజయ్ దేవరకొండ, విదేశాలకు వెళ్లొద్దని ప్రధానమంత్రి సూచించిన నేపథ్యంలో ఇండియాలోని ప్రశాంతమైన హాలీడే ప్రదేశాలను వాట్సాప్‌లో పంపిస్తానని సరదాగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోర్టుల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రజలకు అండగా నిలిచే వీరభద్రుడు కథతో ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ తెరకెక్కించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘మెగా 158’!

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘మెగా 158’!

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!

తమిళ సినీ నిర్మాత కె.రాజన్ మృతి.. చిత్రసీమలో విషాదం!

తమిళ సినీ నిర్మాత కె.రాజన్ మృతి.. చిత్రసీమలో విషాదం!

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

ట్యాగ్లు
సూర్యవిజయ్ దేవరకొండకరుప్పువీరభద్రుడుఆర్జే బాలాజీత్రిషతమిళ సినిమాతెలుగు సినిమావైరల్ సంభాషణమూవీ సక్సెస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజస్థాన్‌పై దిల్లీ ఘన విజయం!
క్రీడలు

రాజస్థాన్‌పై దిల్లీ ఘన విజయం!

వైరల్‌గా మారిన సూర్య - విజయ్ దేవరకొండ సరదా సంభాషణ!
సినిమాలు

వైరల్‌గా మారిన సూర్య - విజయ్ దేవరకొండ సరదా సంభాషణ!

మహిళలపై దాడులకు కఠిన చర్యలు తప్పవు: మంత్రి అనిత!
జనరల్

మహిళలపై దాడులకు కఠిన చర్యలు తప్పవు: మంత్రి అనిత!

సాల్ట్ లేక్ స్టేడియం వద్ద బిశ్వ బంగ్లా బోర్డు తొలగింపు!
రాజకీయాలు

సాల్ట్ లేక్ స్టేడియం వద్ద బిశ్వ బంగ్లా బోర్డు తొలగింపు!

రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి...
రాజకీయాలు

రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి...

వీడీ సతీషన్  సీఎంగా కేరళం లో కొత్త ప్రభుత్వం!
రాజకీయాలు

వీడీ సతీషన్ సీఎంగా కేరళం లో కొత్త ప్రభుత్వం!

సీఎం విజయ్ నిర్ణయం పై విశాల్ విమర్శలు!
రాజకీయాలు

సీఎం విజయ్ నిర్ణయం పై విశాల్ విమర్శలు!

ఆక్వా రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరిన సీఎం!
జనరల్

ఆక్వా రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరిన సీఎం!

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘మెగా 158’!
సినిమాలు

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘మెగా 158’!

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!
సినిమాలు

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!

ప్రధాని  మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం!
జనరల్

ప్రధాని మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం!

చెపాక్ మ్యాచ్‌లో ధోని రిటైర్మెంట్ ప్రకటన?
క్రీడలు

చెపాక్ మ్యాచ్‌లో ధోని రిటైర్మెంట్ ప్రకటన?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!