Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘మెగా 158’!

10:49 PM, 17 మే, 2026
టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘మెగా 158’!

చిరంజీవి తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. దర్శకుడు కె. ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ చిత్రం మే 21న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కేవీఎన్ ప్రొడక్షన్స్ విడుదల చేసిన వీడియోలో చిరంజీవి జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించారు.

ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ప్రాధాన్యంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. చిరంజీవి ఇందులో ఇప్పటివరకు చేయని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఆయనతో పాటు మరో స్టార్ హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!

తమిళ సినీ నిర్మాత కె.రాజన్ మృతి.. చిత్రసీమలో విషాదం!

తమిళ సినీ నిర్మాత కె.రాజన్ మృతి.. చిత్రసీమలో విషాదం!

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....

దళపతి విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్....

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...

మమ్ముట్టిని కలిసిన రేణు దేశాయ్...

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

మహిళా సాధికారత కోసం పని చేయనున్న మనోజ్ ట్రస్ట్!

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!
ట్యాగ్లు
చిరంజీవిమెగా 158బాబీ దర్శకుడుకేవీఎన్ ప్రొడక్షన్స్తెలుగు సినిమాటాలీవుడ్చిరంజీవి వర్కౌట్యాక్షన్ సినిమామెగాస్టార్మూవీ ప్రారంభం
Advertisement
మమ్మల్ని అనుసరించండి

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’!

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైరల్‌గా మారిన సూర్య - విజయ్ దేవరకొండ సరదా సంభాషణ!
సినిమాలు

వైరల్‌గా మారిన సూర్య - విజయ్ దేవరకొండ సరదా సంభాషణ!

మహిళలపై దాడులకు కఠిన చర్యలు తప్పవు: మంత్రి అనిత!
జనరల్

మహిళలపై దాడులకు కఠిన చర్యలు తప్పవు: మంత్రి అనిత!

సాల్ట్ లేక్ స్టేడియం వద్ద బిశ్వ బంగ్లా బోర్డు తొలగింపు!
రాజకీయాలు

సాల్ట్ లేక్ స్టేడియం వద్ద బిశ్వ బంగ్లా బోర్డు తొలగింపు!

రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి...
రాజకీయాలు

రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి...

వీడీ సతీషన్  సీఎంగా కేరళం లో కొత్త ప్రభుత్వం!
రాజకీయాలు

వీడీ సతీషన్ సీఎంగా కేరళం లో కొత్త ప్రభుత్వం!

సీఎం విజయ్ నిర్ణయం పై విశాల్ విమర్శలు!
రాజకీయాలు

సీఎం విజయ్ నిర్ణయం పై విశాల్ విమర్శలు!

ఆక్వా రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరిన సీఎం!
జనరల్

ఆక్వా రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరిన సీఎం!

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘మెగా 158’!
సినిమాలు

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘మెగా 158’!

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!
సినిమాలు

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!

ప్రధాని  మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం!
జనరల్

ప్రధాని మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం!

చెపాక్ మ్యాచ్‌లో ధోని రిటైర్మెంట్ ప్రకటన?
క్రీడలు

చెపాక్ మ్యాచ్‌లో ధోని రిటైర్మెంట్ ప్రకటన?

విద్యుత్ ఖర్చు తగ్గించే ప్రత్యేక నానో పెయింట్!
జనరల్

విద్యుత్ ఖర్చు తగ్గించే ప్రత్యేక నానో పెయింట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!