Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....

03:23 PM, 28 మే, 2026
కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....

శివకార్తికేయన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘సెయాన్‌’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్‌ హాసన్‌ నిర్మాణ సంస్థలో రూపొందుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల కమల్‌ హాసన్‌ను కలిసిన భాగ్యశ్రీ ఆయనతో దిగిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి కమల్‌ను చూస్తూ పెరిగానని, ఇప్పుడు ఆయన సినిమాల్లో నటించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని పేర్కొన్నారు.

కమల్‌ హాసన్‌ తనను ఆశీర్వదించిన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయని భాగ్యశ్రీ తెలిపారు. ఆయన గర్వపడేలా నటిస్తానని హామీ ఇచ్చారు. ‘అమరన్‌’ విజయానంతరం శివకార్తికేయన్‌ కమల్‌ నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రం ఇదే. దర్శకుడు శివకుమార్‌ మురుగేశన్‌ ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో భావోద్వేగాలు, యాక్షన్‌, వినోదంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

పెద్ది’లో ఆ ఒక్క డైలాగ్‌కు 78 టేక్స్‌: బొమన్‌ ఇరానీ...

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

ట్యాగ్లు
కమల్‌ హాసన్శివకార్తికేయన్భాగ్యశ్రీ బోర్సేసెయాన్కోలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్
రాజకీయాలు

పాయల్ శంకర్‌పై తప్పుడు ఆరోపణలు? బీజేపీ ఫైర్

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?
సినిమాలు

యాక్షన్ థ్రిల్లర్‌తో రీ-ఎంట్రీకి శంకర్ రెడీ?

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన
సినిమాలు

పెళ్లిపై కామెంట్స్‌కు షమితా ఘాటైన స్పందన

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘పుష్ప’ పాత్రపై సునీల్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

సూర్య కొత్త సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

పెద్ది’లో ఆ ఒక్క డైలాగ్‌కు 78 టేక్స్‌: బొమన్‌ ఇరానీ...
సినిమాలు

పెద్ది’లో ఆ ఒక్క డైలాగ్‌కు 78 టేక్స్‌: బొమన్‌ ఇరానీ...

ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ
జనరల్

ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీ

కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....
సినిమాలు

కమల్‌ హాసన్‌కు భాగ్యశ్రీ ప్రామిస్‌....

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
జనరల్

ఫిలింనగర్‌లో వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు
జనరల్

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ఐదుగురు భక్తులకు గాయాలు

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం
సినిమాలు

శేఖర్ మోడల్ నటిస్తూ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం

పెద్ది ప్రీమియర్స్‌పై భారీ ప్లాన్
గాసిప్స్

పెద్ది ప్రీమియర్స్‌పై భారీ ప్లాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!