16, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్టీఆర్ డ్రాగన్ లో అనిల్ కపూర్, ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడి!

Writer: Chandrika 03:26 PM, 16 జనవరి, 2026
ఎన్టీఆర్ డ్రాగన్ లో అనిల్ కపూర్, ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడి!

దర్శకుడు ప్రశాంత్ నీల్ – యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం డ్రాగన్ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. NTR 31గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్ అగ్ర నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలను తాజాగా ఆయనే ధ్రువీకరించారు. డ్రాగన్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ ‘ఒక సినిమా వచ్చేసింది, మరో రెండు లైనప్‌లో ఉన్నాయి’ అంటూ ఆయన పోస్ట్ చేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

ఎన్టీఆర్‌తో కలిసి అనిల్ కపూర్ నటించడం ఇది రెండోసారి కాగా, గతంలో వీరిద్దరూ ‘వార్ 2’లో కలిసి నటించారు. అలాగే ‘అనిమల్’ తర్వాత మరోసారి దక్షిణాది దర్శకుడి చిత్రంలో అనిల్ కపూర్ కనిపించనున్నారు. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్, ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, తారక్ ఇప్పటివరకు చేయని పవర్‌ఫుల్ మాస్ పాత్రలో, పూర్తిగా కొత్త లుక్‌తో కనిపించనున్నారని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరోతో సమానంగా నా పాత్ర ఉంటుంది - శ్రీ గౌరి ప్రియ

హీరోతో సమానంగా నా పాత్ర ఉంటుంది - శ్రీ గౌరి ప్రియ

ఓటీటీ సినిమాలకు ఇక సీబీఎఫ్‌సీ తప్పనిసరి?

ఓటీటీ సినిమాలకు ఇక సీబీఎఫ్‌సీ తప్పనిసరి?

ఏపీకి సినీ ఇండస్ట్రీ రావాలి - శివాజీ

ఏపీకి సినీ ఇండస్ట్రీ రావాలి - శివాజీ

'అయ్యగారు' పేరుకు కారణం నువ్వే...అభిమానితో అఖిల్ భావోద్వేగం

'అయ్యగారు' పేరుకు కారణం నువ్వే...అభిమానితో అఖిల్ భావోద్వేగం

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా

'ఓ.! సుకుమారి'పై చిత్రబృందం ధీమా

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం

అమీర్ ఖాన్ వివాహంపై ఫత్వా కలకలం

ట్యాగ్లు
ఎన్టీఆర్ 31డ్రాగన్ సినిమాప్రశాంత్ నీల్జూనియర్ ఎన్టీఆర్అనిల్ కపూర్రుక్మిణి వసంత్తెలుగు సినిమాపాన్ ఇండియా సినిమాపీరియాడ్ యాక్షన్ డ్రామామూవీ అప్‌డేట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోల్కొండ బోనాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
జనరల్

గోల్కొండ బోనాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
జనరల్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం
జనరల్

నేడు పూరీ రథ యాత్ర ప్రారంభం

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌
జనరల్

త్వరలోనే ఇరాన్‌ను ఓడిస్తాం - ట్రంప్‌

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్
బిజినెస్

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు
జనరల్

క్యాచ్ ది రెయిన్ 2026..తెలంగాణలో నీటి సంరక్షణకు కొత్త అడుగులు

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు
జనరల్

ఎంబీబీఎస్ ఆశావహులకు గుడ్‌న్యూస్...భారీగా పెరిగిన సీట్లు

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్
జనరల్

పోక్సో కేసులపై కఠిన చర్యలు చేపట్టాలి - పవన్

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా
క్రీడలు

ఇంగ్లండ్‌కు షాక్...ఫైనల్లో అర్జెంటీనా

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను
బిజినెస్

భారత మార్కెట్‌పై సింగపూర్ మీడియా కన్ను

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు
బిజినెస్

యూనియన్ బ్యాంక్‌కు భారీ లాభాల జోరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!