
సినిమాలు

కిడ్నీలో రాళ్లు అంటే మూత్రపిండాల్లో పేరుకుపోయే ఖనిజాలు స్ఫటికాల రూపంలో ఏర్పడి తరువాత పెద్ద రాళ్లుగా మారడం. చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అయితే, రోజూ పాటించే కొన్ని సాధారణ అలవాట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారి తీస్తాయి.
రోజూ తగినంత నీరు తాగకపోవడం
సోడియం, చక్కెర, మాంసం ఎక్కువగా ఉండే ఆహారాల అధిక వినియోగం
అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు
అధిక బరువు
జన్యు కారణాలు
కొన్ని ఆరోగ్య సమస్యలు
మూత్ర విసర్జనలో నొప్పి
వికారం, వాంతులు
మూత్ర ప్రవాహం అడ్డుకుపోవడం
కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రమాదం
చిన్న రాళ్లు సహజంగానే బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్ద రాళ్లకు చికిత్స అవసరం.
రోజూ 8–9 గ్లాసుల నీరు తాగండి.
ఉప్పు/సోడియం తీసుకోవడం తగ్గించండి
మాంసాహారం తగ్గించండి.
టొమాటోలు, కాలీఫ్లవర్, నట్స్ వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తగ్గించండి.
బరువు నియంత్రణలో ఉంచుకోండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!