
రాజకీయాలు

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంపై మరో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తైన ఈ ప్రాజెక్ట్‌లో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
మూవీ టీమ్ ఇప్పటికే రాజశేఖర్‌ను సంప్రదించగా, ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకూలంగా జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం రాజశేఖర్ ‘రౌడీ జనార్ధన’లో నటిస్తుండగా, ఈ కొత్త ప్రాజెక్ట్‌లో ఆయన చేరితే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!