19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓట్ల తొలగింపుపై మహేశ్‌గౌడ్‌ షాకింగ్ కామెంట్స్‌!

Writer: Shivani K 05:46 AM, 19 ఆగస్టు, 2026
ఓట్ల తొలగింపుపై మహేశ్‌గౌడ్‌ షాకింగ్ కామెంట్స్‌!

తెలంగాణలో ‘ఎస్‌ఐఆర్‌’ పేరుతో ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. ఓట్ల తొలగింపుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, సీబీఐ, ఈడీ తరహాలోనే ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేస్తోందని విమర్శించారు. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌తో పోలిస్తే తెలంగాణలో ఓట్ల తొలగింపు భారీగా జరిగిందని పేర్కొన్నారు.

2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన పౌరులకు ఓటు హక్కు దూరం చేయడం సమంజసం కాదని మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. పాత జాబితాతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి పౌరుడికి వెంటనే ఓటు హక్కు కల్పించాలని, రాష్ట్రంలో ‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియ గడువును మరింత పొడిగించాలని కోరారు. ఈ నెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా 18 ఏళ్లు నిండిన యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేసేందుకు రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌ అధ్యక్షతన జరిగిన ఆదివాసీ కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌.. ఆదివాసీ, లంబాడా వర్గాలకు కాంగ్రెస్‌లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

ట్యాగ్లు
మహేశ్‌కుమార్‌గౌడ్‌తెలంగాణ కాంగ్రెస్‌ఎస్‌ఐఆర్‌ఓట్ల తొలగింపుఎన్నికల సంఘంఓటర్ల జాబితాఓటు హక్కుకాంగ్రెస్‌ పార్టీఆదివాసీ కాంగ్రెస్‌లంబాడా వర్గాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..
జనరల్

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!
జనరల్

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!
జనరల్

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!
జనరల్

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!
జనరల్

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!
జనరల్

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!
జనరల్

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
జనరల్

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!