బ్లాక్ సీక్విన్ అవుట్‌ఫిట్‌లో మెరిసిన అమైరా దస్తూర్..
బ్లాక్ సీక్విన్ అవుట్‌ఫిట్‌లో మెరిసిన అమైరా దస్తూర్..
Writer: Chandrika 09:34 AM, 30 జులై, 2026
బ్లాక్ సీక్విన్ గౌన్‌లో డైమండ్ జ్యువెలరీతో అమైరా దస్తూర్ తన తాజా ఇన్స్టాగ్రామ్ ఫొటోలతో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె స్టైలిష్ పోజులు, ఎలిగెంట్ లుక్, మెస్మరైజింగ్ గ్లామర్ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!