సినిమాల్లో, కామెడీ షోలలో జడ్జ్‌గా బిజీగా ఉన్న రెజీనా క్యాస్సాండ్రా, తాజా ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంది. సాఫ్ట్ పింక్ ఫ్లోరల్ చీర, మెరిసే ఎంబ్రాయిడరీ, స్టైలిష్ కార్సెట్ బ్లౌజ్‌తో ఆమె లుక్ ట్రెడిషనల్ గా ఉండి కూడా మోడర్న్ టచ్‌ను ఇచ్చింది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!