10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

Writer: Pooja 02:35 PM, 10 ఆగస్టు, 2026
జియో యూజర్లకు గుడ్‌న్యూస్

రిలయన్స్‌ జియో నెలవారీ వాలిడిటీ కోరుకునే వినియోగదారుల కోసం రూ.319, రూ.339 ధరలతో రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందిస్తోంది. ఈ రెండు ప్లాన్లలో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.319 ప్లాన్‌లో 18 నెలల గూగుల్‌ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌, 5,000 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌, జియో టీవీ, జియో ఏఐక్లౌడ్‌ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అదనపు 5జీ డేటా ప్రయోజనం ఇందులో లేదు.

రూ.339 ప్లాన్‌లోనూ అదే డేటా, కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలతో పాటు నెలవారీ వాలిడిటీ ఉంటుంది. రూ.319 ప్లాన్‌తో పోలిస్తే ఇందులో రూ.14.95 విలువైన అదనపు టాక్‌టైమ్‌ లభిస్తుంది. ఈ ప్లాన్‌లోనూ గూగుల్‌ ఏఐ ప్రో, జియో టీవీ, జియో ఏఐక్లౌడ్‌ ప్రయోజనాలు ఉన్నాయి. రెండు ప్లాన్లు దేశవ్యాప్తంగా జియో టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉండగా, మైజియో యాప్‌ ద్వారా రీచార్జ్‌ చేసుకోవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేటీఎం షేర్లలో భారీ జోష్‌

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

గురుగ్రామ్‌లో భారీ ధరకు పెంట్ హౌస్ సేల్

గురుగ్రామ్‌లో భారీ ధరకు పెంట్ హౌస్ సేల్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

ట్యాగ్లు
జియో రీచార్జ్జియో ప్లాన్స్ప్రీపెయిడ్ ప్లాన్స్నెలవారీ వాలిడిటీగూగుల్ ఏఐ ప్రోటెలికాం ఆఫర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా
జనరల్

విద్యార్థుల ఆందోళనపై పార్లమెంట్‌లో అమిత్‌ షా

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..
జనరల్

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన
జనరల్

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...
సినిమాలు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..
క్రీడలు

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ
జనరల్

పెళ్లిపై సారా టెండూల్కర్‌ క్లారిటీ

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు
జనరల్

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండా : సీఎం చంద్రబాబు

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు
జనరల్

పోలీసుల లాఠీచార్జ్‌పై మరోసారి రాహుల్‌ గాంధీ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!