3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

Writer: Harika S 08:24 AM, 3 సెప్టెంబర్, 2026
సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

ప్రముఖ ఈవీ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ దేశీయ మార్కెట్లోకి కొత్త వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది. మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.1.09 లక్షలుగా నిర్ణయించింది. నాలుగు బ్యాటరీ వేరియంట్లలో లభించే ఈ స్కూటర్ డెలివరీలు ఈ నెల చివరి నుంచి ప్రారంభం కానున్నాయి.

5 కిలోవాట్ల బ్యాటరీతో కూడిన వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 243 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. 2.2 కిలోవాట్ల బ్యాటరీ మోడల్ 110 కి.మీ, 2.7 కిలోవాట్ల మోడల్ 132 కి.మీ, 3.7 కిలోవాట్ల మోడల్ 171 కి.మీ వరకు రేంజ్ అందిస్తాయని తెలిపింది. ఈ స్కూటర్ బ్యాటరీ 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు రెండు గంటలు పడుతుందని, గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణించగలదని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ

ట్యాగ్లు
సింపుల్ ఎనర్జీసింపుల్ వేవ్ఎలక్ట్రిక్ స్కూటర్ఈవీ స్కూటర్ఎలక్ట్రిక్ వాహనాలుభారత ఈవీ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోనే టాప్ హీరోయిన్‌గా రష్మిక...
సినిమాలు

దేశంలోనే టాప్ హీరోయిన్‌గా రష్మిక...

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!
టెక్నాలజీ

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

సినిమాలకు త్రిష గుడ్‌బై..?
గాసిప్స్

సినిమాలకు త్రిష గుడ్‌బై..?

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!
క్రీడలు

జాతీయ యూత్ అథ్లెటిక్స్‌లో తెలంగాణ సత్తా.. రాము స్వర్ణం, సోముకు కాంస్యం!

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!
క్రీడలు

కేరళలో రొనాల్డో సోదరి సందడి.. మలయాళీల ఫుట్‌బాల్ అభిమానం చూసి ఫిదా!

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!
క్రీడలు

మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ వేదిక.. ఆరు జట్లతో మెగా టోర్నీ!

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!
జనరల్

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!
జనరల్

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

పెళ్లైన ఐదు నెలలకే బాద్‌షా విడాకులు.. భార్యకు భరణంగా ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?
జనరల్

పెళ్లైన ఐదు నెలలకే బాద్‌షా విడాకులు.. భార్యకు భరణంగా ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?

పవన్‌ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి
జనరల్

పవన్‌ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్
సినిమాలు

ప్రభాస్‌ను కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్

నాపై ఎవరు ఆరోపణలు చేయించారో తెలుసు: మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

నాపై ఎవరు ఆరోపణలు చేయించారో తెలుసు: మంత్రి కొండా సురేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!