Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులకు షాక్.. లింక్డ్‌ఇన్, మెటా సంస్థల్లో భారీ లేఆఫ్స్

09:38 AM, 14 మే, 2026
ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులకు షాక్.. లింక్డ్‌ఇన్, మెటా సంస్థల్లో భారీ లేఆఫ్స్

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. లింక్డ్‌ఇన్ సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తమ ఉద్యోగుల్లో దాదాపు 5 శాతం మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లింక్డ్‌ఇన్‌లో 17,500 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇక మెటా సంస్థ కూడా వచ్చే కొన్ని నెలల్లో సుమారు 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. తొలి దశలో ఈ నెల 20వ తేదీ నుంచి దాదాపు 8 వేల మందికి ఉద్వాసన పలకనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,03,000 మందికిపైగా టెక్నాలజీ రంగ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు

గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆండ్రాయిడ్-ఐఫోన్ ఫైల్ షేరింగ్ ఇక మరింత ఈజీ!

గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆండ్రాయిడ్-ఐఫోన్ ఫైల్ షేరింగ్ ఇక మరింత ఈజీ!

వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...

వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...

జెమినై ఏఐతో గూగుల్‌బుక్‌ను ఆవిష్కరించిన గూగుల్!

జెమినై ఏఐతో గూగుల్‌బుక్‌ను ఆవిష్కరించిన గూగుల్!

స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మార్చేసే ఆండ్రాయిడ్ ట్రిక్స్!

స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మార్చేసే ఆండ్రాయిడ్ ట్రిక్స్!

వెస్ట్ బెంగాల్‌లో గూగుల్ పెట్టుబడుల అవకాశం

వెస్ట్ బెంగాల్‌లో గూగుల్ పెట్టుబడుల అవకాశం

ట్యాగ్లు
లింక్డ్‌ఇన్మైక్రోసాఫ్ట్మెటామార్క్ జుకర్‌బర్గ్టెక్ ఉద్యోగాల కోతలుఐటీ రంగంఉద్యోగాల తొలగింపుకార్పొరేట్ పునర్వ్యవస్థీకరణగ్లోబల్ లేఆఫ్స్టెక్నాలజీ రంగం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా హౌసింగ్ మార్కెట్‌లో భారీ మందగమనా? కొనుగోలుదారులు ఎందుకు తగ్గుతున్నారు?
జనరల్

అమెరికా హౌసింగ్ మార్కెట్‌లో భారీ మందగమనా? కొనుగోలుదారులు ఎందుకు తగ్గుతున్నారు?

సూర్య ఫ్యాన్స్‌కు నిరాశ
సినిమాలు

సూర్య ఫ్యాన్స్‌కు నిరాశ

మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు
జనరల్

మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు

 తన కాన్వాయ్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!
జనరల్

తన కాన్వాయ్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!

ముఖ్య నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ముఖ్య నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు
టెక్నాలజీ

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు

లోకేశ్ కాన్వాయ్ తగ్గింపు.. సాదాసీదా ప్రయాణం
రాజకీయాలు

లోకేశ్ కాన్వాయ్ తగ్గింపు.. సాదాసీదా ప్రయాణం

ఎమోషనల్ రొమాన్స్‌తో ఆకట్టుకుంటోన్న ‘సోల్ మేట్’ సిరీస్ ఇదేనా ?
ఓటీటీ

ఎమోషనల్ రొమాన్స్‌తో ఆకట్టుకుంటోన్న ‘సోల్ మేట్’ సిరీస్ ఇదేనా ?

ఈ నెలలోనే ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2’ స్ట్రీమింగ్ ప్రారంభమా ?
ఓటీటీ

ఈ నెలలోనే ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2’ స్ట్రీమింగ్ ప్రారంభమా ?

స్టార్‌డమ్ కంటే గురువుల స్థానం గొప్పదేనా? రజనీకాంత్ భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

స్టార్‌డమ్ కంటే గురువుల స్థానం గొప్పదేనా? రజనీకాంత్ భావోద్వేగ వ్యాఖ్యలు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతుందా ?
క్రీడలు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతుందా ?

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
జనరల్

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!