23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ Z Fold 8 Ultra విడుదల..

Writer: Chandrika 08:07 AM, 23 జులై, 2026
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ Z Fold 8 Ultra విడుదల..

శాంసంగ్ Galaxy Unpacked 2026 ఈవెంట్‌లో Galaxy Z Fold 8 Ultraను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB వేరియంట్‌కు రూ.1,99,999 ప్రారంభ ధరగా నిర్ణయించింది. 12GB + 512GB మోడల్ ధర రూ.2,19,999, 16GB + 1TB వేరియంట్ ధర రూ.2,59,999గా ఉంది. ఇందులో 8 అంగుళాల AMOLED ఇన్నర్ డిస్‌ప్లే, 6.5 అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లే, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, అలాగే Snapdragon 8 Elite Gen 5 for Galaxy ప్రాసెసర్‌ను అందించారు.

ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 10MP టెలిఫోటో కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా వ్యవస్థ ఉంది. అలాగే రెండు 10MP సెల్ఫీ కెమెరాలు, 5,000mAh బ్యాటరీ, 45W వైర్డ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. Android 17 ఆధారిత One UI 9, కొత్త Galaxy AI, Gemini AI ఫీచర్లు, Flex Titanium టెక్నాలజీతో మరింత బలమైన డిజైన్‌ను శాంసంగ్ అందించింది. ఈ ఫోన్ గ్రాఫైట్, క్రీమ్, వైలెట్ షాడో రంగులతో పాటు ఆన్‌లైన్ ప్రత్యేక గ్రీన్ షాడో కలర్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాట్సాప్ వెబ్, విండోస్‌లో అడోబ్ అక్రోబాట్ ఇంటిగ్రేషన్..

వాట్సాప్ వెబ్, విండోస్‌లో అడోబ్ అక్రోబాట్ ఇంటిగ్రేషన్..

జాక్ డోర్సీ కంపెనీ నుంచి ‘బజ్’.. AI ఏజెంట్లు, ఉద్యోగుల కోసం కొత్త వర్క్‌ప్లేస్ యాప్

జాక్ డోర్సీ కంపెనీ నుంచి ‘బజ్’.. AI ఏజెంట్లు, ఉద్యోగుల కోసం కొత్త వర్క్‌ప్లేస్ యాప్

ప్రీమియం డిజైన్‌తో బడ్జెట్ ఫోన్

ప్రీమియం డిజైన్‌తో బడ్జెట్ ఫోన్

బడ్జెట్ విభాగంలో టాప్‌గా పిక్సెల్ 11ఏ

బడ్జెట్ విభాగంలో టాప్‌గా పిక్సెల్ 11ఏ

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చెక్‌.. ఏఐ డ్యాష్‌కామ్‌ సిద్ధం
ట్యాగ్లు
శాంసంగ్ గెలాక్సీ Z Fold 8 Ultraశాంసంగ్ఫోల్డబుల్ ఫోన్Snapdragon 8 Elite Gen 5గెలాక్సీ AI200MP కెమెరాఆండ్రాయిడ్ 17వన్ UI 9శాంసంగ్ అన్‌ప్యాక్డ్టెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చెక్‌.. ఏఐ డ్యాష్‌కామ్‌ సిద్ధం

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం

శాంసంగ్ తొలి క్రెడిట్ కార్డు అమెరికాలో ప్రారంభం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెల్ఫీ వీడియోతో ఎమ్మెల్యేపై ఆరోపణలు
జనరల్

సెల్ఫీ వీడియోతో ఎమ్మెల్యేపై ఆరోపణలు

మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ
సినిమాలు

మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ

జన నాయకుడు పబ్లిక్ టాక్ ఇదే !
సినిమాలు

జన నాయకుడు పబ్లిక్ టాక్ ఇదే !

అభిమానుల ఉత్సాహంతో థియేటర్ల వద్ద జోష్
సినిమాలు

అభిమానుల ఉత్సాహంతో థియేటర్ల వద్ద జోష్

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు
జనరల్

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం
జనరల్

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత
జనరల్

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత

ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్
జనరల్

ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం
జనరల్

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం

చమురు ధరల ఎగిసే ధోరణి, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో
బిజినెస్

చమురు ధరల ఎగిసే ధోరణి, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో

జీ సంస్థ తెలుగు చిత్ర రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు
సినిమాలు

జీ సంస్థ తెలుగు చిత్ర రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు

వరుణ్ తేజ్ సినిమాకు బిజినెస్ హైప్
సినిమాలు

వరుణ్ తేజ్ సినిమాకు బిజినెస్ హైప్