
బిజినెస్

మైక్రోసాఫ్ట్ తన AI అసిస్టెంట్ Copilotను మరింత వ్యక్తిగతమైనదిగా, స్నేహపూర్వకంగా మార్చే దిశగా పెద్ద అప్డేట్లను గురువారం ప్రకటించబోతోంది. ఈ కొత్త ఫీచర్లలో AI ఏజెంట్లు, అవతార్స్, అలాగే Edge బ్రౌజర్‌కి అదనపు ఇంటిగ్రేషన్ ఉన్నాయి.అధికారిక సోషల్ మీడియా టీజర్లో “This Thursday, prepare to see the light” అనే శీర్షికతో Mico అవతార్ గురించి సూచన ఇచ్చారు.ఇక Edge బ్రౌజర్‌కి కూడా ఏజెంటిక్ యాక్షన్స్ అనే కొత్త సామర్థ్యం వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా యూజర్లు ఎక్కువ క్లిక్స్ చేయకుండా కేవలం అడిగితే సరిపోతుంది.
అదనంగా, Copilot Journeys, గ్రూప్ చాట్, మెమరీ మేనేజ్మెంట్, మరియు యాప్ కనెక్టర్స్ వంటి ఫీచర్లు కూడా లైవ్ ఈవెంట్లో ప్రకటించవచ్చని సమాచారం.
అధికారిక వివరాలు అక్టోబర్ 23 రాత్రి 9:30 IST సమయంలో వెల్లడి కానున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!