3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

Writer: Chandrika 03:39 PM, 3 సెప్టెంబర్, 2026
మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

మెటా ‘మ్యూజ్‌ వాయిస్‌ ట్రాన్స్‌క్రైబ్‌’ పేరుతో కొత్త రియల్‌టైమ్‌ స్పీచ్‌-టు-టెక్స్ట్‌ AI మోడల్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా ఒకే సంభాషణలో పలు భాషలు మారుతూ మాట్లాడే వారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉండేలా రూపొందించినట్లు మెటా తెలిపింది. 70కిపైగా భాషల్లో ఈ మోడల్‌కు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. వీటిలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి ఐదు ప్రధాన భారతీయ భాషలు ఉన్నాయి. ఒకే సంభాషణలో ఇంగ్లిష్‌, ప్రాంతీయ భాషలను కలిపి మాట్లాడే సమయంలోనూ అదనపు మోడళ్లు లేదా ప్రత్యేక ప్రాసెసింగ్‌ అవసరం లేకుండా ట్రాన్స్‌క్రిప్షన్‌ చేయడం మ్యూజ్‌ వాయిస్‌ ట్రాన్స్‌క్రైబ్‌ ప్రత్యేకత. 20 మందికిపైగా మాట్లాడే రికార్డింగుల్లో వేర్వేరు వ్యక్తుల గొంతులను గుర్తించడంతో పాటు గంటకు పైగా నిడివి ఉన్న ఆడియోను కూడా ప్రాసెస్‌ చేయగలదని మెటా తెలిపింది.

వేగం, కచ్చితత్వం మధ్య సమతుల్యత సాధించడం ఈ మోడల్‌ మరో ప్రత్యేకత. ప్రతి పదాన్ని గుర్తించేందుకు ఎంత సమయం అవసరమో పదం వారీగా నిర్ణయించడం ద్వారా సులభమైన పదాలను వేగంగా, క్లిష్టమైన పదాలను మరింత సమయం తీసుకుని ట్రాన్స్‌క్రైబ్‌ చేస్తుంది. విడుదల సమయంలో 70కిపైగా భాషల్లో 25 భాషలను ధ్రువీకరించినట్లు మెటా వెల్లడించింది. సెప్టెంబరు 1, 2026 నాటికి ఆర్టిఫిషియల్‌ అనాలిసిస్‌ స్ట్రీమింగ్‌ స్పీచ్‌-టు-టెక్స్ట్‌ లీడర్‌బోర్డ్‌లో మ్యూజ్‌ వాయిస్‌ ట్రాన్స్‌క్రైబ్‌ మొదటి స్థానంలో నిలిచిందని సంస్థ పేర్కొంది. మెటా మోడల్‌ API ద్వారా ఇది అందుబాటులోకి వచ్చింది. 1,000 ఆడియో నిమిషాలకు 3 డాలర్లు, అంటే గంటకు సుమారు 0.18 డాలర్ల ధర ఉంటుందని మెటా తెలిపింది. ప్రస్తుతం మెటా AI ఫర్‌ మ్యాక్‌, మ్యూజ్‌ కోడ్‌లో డిక్టేషన్‌ కోసం ఈ మోడల్‌ను ఉపయోగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

ట్యాగ్లు
మెటా మ్యూజ్‌ వాయిస్‌ ట్రాన్స్‌క్రైబ్‌మెటా ఏఐకృత్రిమ మేధస్సుస్పీచ్‌ టు టెక్స్ట్‌వాయిస్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌బహుభాషా ఏఐరియల్‌టైమ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌కోడ్‌ స్విచింగ్‌తెలుగు ఏఐస్పీచ్‌ రికగ్నిషన్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ
జనరల్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...
సినిమాలు

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

రీ రిలీజ్‌లోనూ పవన్ కళ్యాణ్ పంజా సత్తా.. అదిరిపోయే కలెక్షన్స్!
సినిమాలు

రీ రిలీజ్‌లోనూ పవన్ కళ్యాణ్ పంజా సత్తా.. అదిరిపోయే కలెక్షన్స్!

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!
సినిమాలు

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..
టెక్నాలజీ

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..
టెక్నాలజీ

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

ఆకృతి చౌదరి NSA నిర్బంధం రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు
జనరల్

ఆకృతి చౌదరి NSA నిర్బంధం రద్దు చేసిన అలహాబాద్ హైకోర్టు

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు
జనరల్

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం
జనరల్

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని
జనరల్

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన
జనరల్

కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!