4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గూగుల్ నుంచి అదిరే అవకాశం.. ఉచితంగా 3,000కి పైగా ఏఐ, టెక్ కోర్సులు

Writer: Satish 08:45 AM, 24 జనవరి, 2026
గూగుల్ నుంచి అదిరే అవకాశం.. ఉచితంగా 3,000కి పైగా ఏఐ, టెక్ కోర్సులు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్‌వేర్, మీడియా వంటి ప్రతి రంగంలోనూ ఏఐ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు, యువత కోసం గూగుల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 3,000కి పైగా ఏఐ, టెక్నాలజీ కోర్సులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఈ కోర్సులు ఈ ఏడాదిలో గూగుల్ ఇచ్చిన అతిపెద్ద ఏఐ అవకాశాల్లో ఒకటిగా భావిస్తున్నారు.

ఈ కోర్సులు సాధారణ ఆన్‌లైన్ లెర్నింగ్ కాకుండా, గూగుల్‌లోనే ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి టెక్నాలజీలను అభివృద్ధి చేసిన నిపుణుల చేత రూపొందించబడ్డాయి. డెలాయిట్, యాక్సెంచర్ సహా 150కి పైగా ప్రముఖ కంపెనీలు గుర్తించే సర్టిఫికేషన్లు ఇవి. బిగినర్ సర్టిఫికేట్లు, స్కిల్ బ్యాడ్జ్‌లు, గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్లు అనే మూడు స్థాయిల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ, డేటా, క్లౌడ్, ఆటోమేషన్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కోరుకునేవారికి ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి. అదనంగా ప్రతి నెలా ఉచిత క్లౌడ్ క్రెడిట్స్ కూడా లభిస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

రోజువారీ పనుల్లో ఏఐ వినియోగంలో భారత్‌ అగ్రస్థానం

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

సింపుల్ ఎనర్జీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. మాస్ మార్కెట్‌పై ఫోకస్!

ట్యాగ్లు
గూగుల్ఏఐ కోర్సులుఉచిత ఆన్‌లైన్ కోర్సులుటెక్నాలజీ విద్యవిద్యార్థులకు అవకాశంజాబ్ స్కిల్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?
షోస్

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లేది వీళ్లేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?
గాసిప్స్

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు
క్రీడలు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?
గాసిప్స్

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
జనరల్

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!
జనరల్

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!