13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన

Writer: Harika S 04:50 PM, 13 అక్టోబర్, 2026
లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లింక్డ్‌ఇన్‌లో చేరారు. ఈ సందర్భంగా క్రికెట్‌తో తనకున్న అనుబంధం, ఫిట్‌నెస్‌పై నిబద్ధత, భవిష్యత్తు వ్యాపార లక్ష్యాల గురించి పంచుకున్నారు. 18 ఏళ్లుగా క్రికెట్ మైదానం తన జీవితంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. భారత జెర్సీ ధరించడం తనకు లభించిన గొప్ప గౌరవమని, రెండు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామి కావడం ప్రత్యేక అనుభవమని వివరించారు.

అజిలిటాస్‌లో పెట్టుబడిదారుగా చేరిన కోహ్లీ, one8world బ్రాండ్‌ను భారత్ నుంచి ప్రపంచ స్థాయి హై-పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ బ్రాండ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, వినూత్న ఆలోచనలతో స్పోర్ట్స్‌వేర్ ఉత్పత్తులను రూపొందించడంపై ఈ భాగస్వామ్యం దృష్టి సారించనుంది. భారత్‌లో ఫిట్‌నెస్ జీవనశైలిగా మారుతున్న నేపథ్యంలో క్రీడా దుస్తులు, ఫిట్‌నెస్ రంగాల్లో నాణ్యతా ప్రమాణాలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం

వన్డే ప్రపంచకప్ 2027 టికెట్లకు భారీ డిమాండ్..

వన్డే ప్రపంచకప్ 2027 టికెట్లకు భారీ డిమాండ్..

మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌

మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌

హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా

హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా

రిషభ్ పంత్‌కు గాయం.. తొలి రెండు టెస్టులకు దూరం

రిషభ్ పంత్‌కు గాయం.. తొలి రెండు టెస్టులకు దూరం

ట్యాగ్లు
విరాట్ కోహ్లీలింక్డ్‌ఇన్భారత క్రికెట్one8worldఅజిలిటాస్స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం
జనరల్

ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన
క్రీడలు

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్
సినిమాలు

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ
గాసిప్స్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు
జనరల్

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..
జనరల్

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా
సినిమాలు

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల
సినిమాలు

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!