7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..

Writer: Chandrika 11:30 AM, 7 సెప్టెంబర్, 2026
చెపాక్‌లో వైభవ్‌ సూర్యవంశీ మేనియా..

భారత జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నా స్టేడియాలు పూర్తిగా నిండడం కష్టమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు భారీగా అభిమానులు తరలిరావడం ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ ఫార్మాట్‌ మ్యాచ్‌లపై ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతున్న వేళ.. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్‌కు యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఐపీఎల్‌లో వరుసగా మెరుగైన ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌.. కొన్ని నెలల కిందటే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. త్వరలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనూ అతడు బరిలోకి దిగనున్నాడు.

ఈ క్రమంలో లభించిన విరామంలో దులీప్‌ ట్రోఫీ ఆడుతున్న వైభవ్‌ ఆటను చూసేందుకు తొలి రోజు చెన్నై అభిమానులు పెద్ద సంఖ్యలో చెపాక్‌కు చేరుకున్నారు. ఈస్ట్‌ జోన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. క్రీజులో ఉన్నంతసేపు వైభవ్‌ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. 37 బంతుల్లో 44 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. యువ క్రికెటర్లకు లభిస్తున్న ఆదరణ దేశవాళీ క్రికెట్‌పై కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచగలదనే విషయాన్ని ఈ ఘటన మరోసారి చాటింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్

‘భారత్‌పై గెలుపు పాక్‌కు మేలు చేయలేదు’ - మహ్మద్ యూసుఫ్

ట్యాగ్లు
వైభవ్‌ సూర్యవంశీదులీప్‌ ట్రోఫీదులీప్‌ ట్రోఫీ ఫైనల్భారత క్రికెట్దేశవాళీ క్రికెట్ఐపీఎల్టెస్టు క్రికెట్చెన్నై క్రికెట్చెపాక్‌ స్టేడియంక్రికెట్‌ అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్
బిజినెస్

బంగారం ధరలు ఒక్కసారిగా డౌన్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్
జనరల్

మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదు: సీఎం విజయ్

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?
టెక్నాలజీ

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

గంటలో  34 పోస్టులు చేసిన ట్రంప్‌...
జనరల్

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌...

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..
జనరల్

అమెరికా-ఇరాన్‌ పోరుతో హర్మూజ్‌లో హైటెన్షన్‌..

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం
జనరల్

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం.. శాసనాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల వైభవం

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?
క్రీడలు

సంజు–శ్రీశాంత్‌ మధ్య కోల్డ్‌ వార్‌ ఉందా?

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?
క్రీడలు

కేకేఆర్‌ కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌?

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ ఫైనల్‌కు మోసిన్‌ నఖ్వీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ అజేయ శతకం..

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..
క్రీడలు

జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నమెంట్‌లో చివరి నిమిషంలో గట్టెక్కిన భారత్‌..

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌
సినిమాలు

బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్‌ ఎంట్రీ..ప్రియాంక చోప్రా రియాక్షన్‌ వైరల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!