Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పంజాబ్‌పై ముంబయి విజయంలో తిలక్ వర్మ హవా

04:42 PM, 15 మే, 2026
పంజాబ్‌పై ముంబయి విజయంలో తిలక్ వర్మ హవా

పంజాబ్ కింగ్స్‌పై ముంబయి ఇండియన్స్ సంచలన విజయం సాధించడంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. అతను అజేయంగా 75 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. మ్యాచ్ తర్వాత చేసిన ప్రత్యేక సెలబ్రేషన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అవన్నీ రోహిత్ శర్మ కోసమేనని తిలక్ తర్వాత తెలిపాడు. “45” అంకెను చూపిస్తూ రోహిత్‌కు ఈ విజయం అంకితం చేశాడు.

తరువాత డ్రెస్సింగ్ రూమ్‌లో తిలక్ వర్మ, రోహిత్ శర్మ వీడియో కాల్‌లో మాట్లాడారు. “RS 45 మా తో ఉన్నారు, నేను ఎప్పుడూ రోహిత్ భాయ్ మాటే వింటాను” అని తిలక్ హార్ట్ సింబల్ చూపించాడు. రోహిత్ కూడా అతని ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ తన ఆటపై దృష్టి పెట్టాలని సూచించాడు. ఈ వీడియోను ముంబయి ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ 2026కు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్!

ఐపీఎల్ 2026కు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్!

క్రికెటర్ ఇషాన్ కిషన్‌ను సత్కరించిన బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి

క్రికెటర్ ఇషాన్ కిషన్‌ను సత్కరించిన బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి

టీమ్‌ఇండియాపై తన నిబద్ధత గురించి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు!

టీమ్‌ఇండియాపై తన నిబద్ధత గురించి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు!

టీ20 కెప్టెన్సీకి సంజు శాంసన్‌ బలమైన అభ్యర్థి: రవిశాస్త్రి!

టీ20 కెప్టెన్సీకి సంజు శాంసన్‌ బలమైన అభ్యర్థి: రవిశాస్త్రి!

మ్యాచ్ ఫినిష్ చేయడమే నా లక్ష్యం: తిలక్ వర్మ

మ్యాచ్ ఫినిష్ చేయడమే నా లక్ష్యం: తిలక్ వర్మ

థాయ్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు, లక్ష్యసేన్‌, సాత్విక్-చిరాగ్ జోడీ!

థాయ్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు, లక్ష్యసేన్‌, సాత్విక్-చిరాగ్ జోడీ!

ట్యాగ్లు
తిలక్ వర్మముంబయి ఇండియన్స్రోహిత్ శర్మఐపీఎల్ 2026పంజాబ్ కింగ్స్మ్యాచ్ విజయంక్రికెట్ వార్తలుఎంఐ విజయంవైరల్ సెలబ్రేషన్క్రీడా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026కు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్!
క్రీడలు

ఐపీఎల్ 2026కు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్!

‘పెద్ది’ను లక్ష్యంగా చేసుకోలేదని ఎగ్జిబిటర్ల స్పష్టం
సినిమాలు

‘పెద్ది’ను లక్ష్యంగా చేసుకోలేదని ఎగ్జిబిటర్ల స్పష్టం

షెహ్నాజ్ గిల్ - దేవదత్ పడిక్కల్ డేటింగ్ రూమర్స్.. ఐపీఎల్ మ్యాచ్‌తో వైరల్
సినిమాలు

షెహ్నాజ్ గిల్ - దేవదత్ పడిక్కల్ డేటింగ్ రూమర్స్.. ఐపీఎల్ మ్యాచ్‌తో వైరల్

పంజాబ్‌పై ముంబయి విజయంలో తిలక్ వర్మ హవా
క్రీడలు

పంజాబ్‌పై ముంబయి విజయంలో తిలక్ వర్మ హవా

నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో అరెస్ట్
జనరల్

నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో అరెస్ట్

ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఆఖరి సవాల్’కు యూఏఈలో నిషేధం?
గాసిప్స్

ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఆఖరి సవాల్’కు యూఏఈలో నిషేధం?

ధురంధర్  ఓటీటీ  రిలీజ్‌కు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సినిమాలు

ధురంధర్ ఓటీటీ రిలీజ్‌కు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణే బీజేపీ తదుపరి లక్ష్యం: కిషన్ రెడ్డి!
రాజకీయాలు

తెలంగాణే బీజేపీ తదుపరి లక్ష్యం: కిషన్ రెడ్డి!

ఇంధన భద్రత కోసం భారత్ భారీ వ్యూహం!
జనరల్

ఇంధన భద్రత కోసం భారత్ భారీ వ్యూహం!

హార్మూజ్‌ జలసంధిపై భారత్‌కు ఇరాన్ భరోసా
జనరల్

హార్మూజ్‌ జలసంధిపై భారత్‌కు ఇరాన్ భరోసా

క్రికెటర్ ఇషాన్ కిషన్‌ను సత్కరించిన బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి
క్రీడలు

క్రికెటర్ ఇషాన్ కిషన్‌ను సత్కరించిన బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి

ధార్ భోజ్‌శాల వివాదంలో హైకోర్టు కీలక తీర్పు
జనరల్

ధార్ భోజ్‌శాల వివాదంలో హైకోర్టు కీలక తీర్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!