
గాసిప్స్

స్టార్ ప్లేయర్ డుప్లెసిస్ IPLకు వీడ్కోలు పలికారు. 14 సీజన్ల తర్వాత ఈ ఏడాది వేలంలో పాల్గొనట్లేదని పోస్ట్ చేశారు. తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ కోచ్, తోటి ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చే PSL సీజన్లో ఆడనున్నట్లు పేర్కొన్నారు. డుప్లెసిస్ IPL కెరీర్లో సీఎస్కే, పుణే(RPS), RCB, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించగా 154 మ్యాచుల్లో 4,773 పరుగులు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!