
గాసిప్స్

ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన భారత చెస్ చాంపియన్ కోనేరు హంపికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై ఆమె మరోసారి భారత్‌కు గర్వకారణంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు.
చెస్‌పై హంపికి ఉన్న అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్న ప్రధాని, ఆమె ప్రదర్శన యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. హంపి భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!