

ఐపీఎల్ 2026 మేగా వేలం సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో మార్పులు చేయడం ప్రారంభించాయి. పర్స్‌ను పెంచుకోవడానికి మరియు స్క్వాడ్ కాంబినేషన్‌ను కొత్తగా నిర్మించడానికి జట్లు పలు ప్లేయర్లను విడుదల చేశాయి. కొన్ని విడుదలలు అభిమానులకు షాక్‌ను ఇచ్చాయి — ముఖ్యంగా ఆండ్రే రస్సెల్ (Andre Russell), ఫాఫ్ డు ప్లెస్సిస్ (Faf du Plessis), మథీష పతిరణ (Matheesha Pathirana), మోయీన్ అలీ (Moeen Ali), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) వంటి స్టార్ పేర్లు జాబితాలో ఉండటం సంచలనంగా మారింది.
ఇప్పుడు జట్టు వారీగా విడుదల చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇలా ఉంది:
RCB విడుదల చేసిన వారు:
లియమ్ లివింగ్‌స్టోన్, లుంగీ ఎన్గిడీ, అభినయ్ చికారా, మయాంక్ అగర్వాల్, బంధాగే, రాథే
CSK విడుదల చేసిన వారు:
మథీష పతిరణ, డెవన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, ఏ. సిద్ధార్థ్, నాగర్‌కోటీ, రాహుల్ త్రిపాటి, రషీద్, బేడీ
MI విడుదల చేసిన వారు:
రీసే టోప్లీ, ట్రిస్టన్ జేకబ్స్, రాజు, కర్ణ్ శర్మ, శ్రీజిత్, ముజీబ్ ఉర్ రహ్మాన్, లిజాద్ విలియమ్స్, పుత్తూర్
PBKS విడుదల చేసిన వారు:
గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, హార్డీ, కుల్దీప్ సేన్, దుబే
KKR విడుదల చేసిన వారు:
ఆండ్రే రస్సెల్, డీ కాక్ (క్వింటన్ డి కాక్), వెంకటేష్ అయ్యర్, మోయీన్ అలీ, అన్రిచ్ నోకియా, గూర్బాజ్, స్పెన్సర్,సకరియా, సిసోడియా
DC విడుదల చేసిన వారు:
ఫాఫ్ డు ప్లెస్సిస్, మెక్‌గర్క్, మోహిత్, నల్కండే, మన్వంత్, ఎస్. ఆటల్
GT విడుదల చేసిన వారు:
దనుష్క షానకా, కోట్జీ, జనత్, కుల్వంత్ ఖెజ్రోలియా, లోమ్రోర్
RR విడుదల చేసిన వారు:
మహీష్ తీక్షణ, వనిందు హసరంగ, ఫరూఖీ, కె. రాథోర్, అశోక్ శర్మ, కర్తికేయ, మధ్వాల్
SRH విడుదల చేసిన వారు:
ఆడమ్ జాంపా, చాహర్, వయాన్ ముల్డర్, మనోహర్, సచిన్ బేబీ, తైడే, సిమర్జీత్
LSG విడుదల చేసిన వారు:
డేవిడ్ మిల్లర్, ఆకాశ్ దీప్, రవి బిష్ణోయి, అల్జారీ జోసఫ్, ఆర్యన్ జుయాల్, రాజవర్ధన్ హంగర్గేకర్, యువరాజ్ చౌదరి










కామెంట్స్ (1)
Big stars out — IPL 2026 just got wild