11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

Writer: Nithish 06:52 AM, 11 సెప్టెంబర్, 2026
బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వరుసగా ఆరోసారి ఫైనల్‌కు చేరింది. క్లిష్టమైన పిచ్‌పై ఓపెనర్‌ షఫాలీ వర్మ 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్‌ (24 నాటౌట్‌), రిచా ఘోష్‌ (21), ప్రతికా రావల్‌ (20) రాణించారు.

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ భారత స్పిన్నర్ల ధాటికి తడబడింది. దీప్తి శర్మ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్‌ను దెబ్బతీయగా.. బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 పరుగులకే పరిమితమైంది. షోర్న అక్తర్‌ (22 నాటౌట్‌), దిలార అక్తర్‌ (21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే మంధాన (2) వికెట్‌ కోల్పోయినా, షఫాలీ దూకుడైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షఫాలీ వర్మ నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాక్‌పై భారత జూనియర్‌ హాకీ జట్టు ఘన విజయం

పాక్‌పై భారత జూనియర్‌ హాకీ జట్టు ఘన విజయం

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

ట్యాగ్లు
మహిళల టీ20 ఆసియా కప్‌టీమిండియాభారత్‌ vs బంగ్లాదేశ్‌షఫాలీ వర్మహర్మన్‌ప్రీత్‌ కౌర్‌దీప్తి శర్మమహిళల క్రికెట్‌ఆసియా కప్‌ సెమీఫైనల్‌భారత మహిళల జట్టుక్రికెట్‌ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌
బిజినెస్

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ
జనరల్

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ
జనరల్

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

రాగి ధరలకు రికార్డు
బిజినెస్

రాగి ధరలకు రికార్డు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?
రివ్యూలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఈ జోడీ మెప్పించిందా?

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌
బిజినెస్

ఐఫోన్ల ధరలు పెంచిన యాపిల్‌

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు
జనరల్

వరికపూడిశెల ప్రాజెక్టుపై మంత్రి కీలక ఆదేశాలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..
జనరల్

నేపాల్‌ వరదల్లో చెక్కుచెదరని ఇల్లు..

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ
జనరల్

భారత్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగాఖాన్‌.. మోదీ, ముర్ముతో భేటీ

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు
జనరల్

బాలిక, తల్లిదండ్రులను బెదిరిస్తే ఊరుకునేది లేదు.. సుప్రీంకోర్టు