
సినిమాలు

షెఫాలీ వర్మ నాలుగు స్థానాలు మెరుగై ఆరో ర్యాంకుకు చేరుకుంది. స్మృతి మంధాన మూడో స్థానంలో కొనసాగుతుంది. రిచా ఘోష్ ఏడు స్థానాలు ఎగబాకి 20 వ ర్యాంక్‌లో నిలిచింది. బౌలర్ల విభాగంలో రేణుకా సింగ్, శ్రీచరణి తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు.
లంకతో మూడో టీ20 లో నాలుగు వికెట్లు తీసిన రేణుకా సింగ్.. ఎనిమిది స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. శ్రీలంకతో నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసిన శ్రీ చరణి ఏకంగా 17 స్థానాలు జంప్ చేసి ఓవరాల్‌గా 52 వ స్థానంలో నిలిచింది.

.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!