
సినిమాలు

ఆసియా క్రీడల్లో భారత్ రెండో స్వర్ణ పతకాన్ని సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సురుచి సింగ్, కమల్‌జీత్ జోడీ అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో 484.6 పాయింట్లు సాధించిన భారత జోడీ ఆసియా రికార్డును నెలకొల్పింది.
ఫైనల్లో భారత్ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ దక్షిణ కొరియాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాకు రజతం, ఇరాన్‌కు కాంస్యం లభించాయి. ఈ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం మహిళల టీ20 క్రికెట్ జట్టు సాధించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!