17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జింబాబ్వేపై భారత మహిళల ఘన విజయం.. టీ20 సిరీస్‌లో ఆధిక్యం

Writer: Nithish 11:53 PM, 16 అక్టోబర్, 2026
జింబాబ్వేపై భారత మహిళల ఘన విజయం.. టీ20 సిరీస్‌లో ఆధిక్యం

జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీప్తి శర్మ 37 బంతుల్లో 49 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడగా, నిక్కీ ప్రసాద్ 35 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే స్మృతి మంధాన 9, షెఫాలీ వర్మ 4, అనుష్క శర్మ 4, హర్మన్‌ప్రీత్ కౌర్ 1, రిచా ఘోష్ 7 పరుగులకే వెనుదిరిగారు. జింబాబ్వే బౌలర్లలో న్యాషా మూడు వికెట్లు పడగొట్టింది. మిచెల్ మావుంగా, ఒలిండర్, బిజా తలో వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. షార్నే మయర్స్ 43 పరుగులతో అజేయంగా నిలవగా, కెలిస్ 42, ముపాచిక్వా 16 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నందనీ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలో వికెట్ సాధించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో నందనీ శర్మ వరుస బంతుల్లో న్యాషా, మిచెల్ మావుంగాను ఔట్ చేసింది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్మృతి మంధానకు ఇది తొలి మ్యాచ్ కావడం కూడా ప్రత్యేకతగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ

టీ20ల్లో బౌలర్లకూ పిచ్‌లు సహకరించాలి.. చేతన్ శర్మ కీలక సూచన

టీ20ల్లో బౌలర్లకూ పిచ్‌లు సహకరించాలి.. చేతన్ శర్మ కీలక సూచన

కెప్టెన్‌గా స్మృతి మంధానకు నేడు తొలి పరీక్ష..

కెప్టెన్‌గా స్మృతి మంధానకు నేడు తొలి పరీక్ష..

భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!

భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!

ఛేదనలో భారత బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి- సునీల్ గావస్కర్

ఛేదనలో భారత బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి- సునీల్ గావస్కర్

భారత్‌–జింబాబ్వే మహిళల టీ20 సిరీస్‌.. మహిళా అభిమానులకు ఉచిత ప్రవేశం!

భారత్‌–జింబాబ్వే మహిళల టీ20 సిరీస్‌.. మహిళా అభిమానులకు ఉచిత ప్రవేశం!

ట్యాగ్లు
భారత మహిళల క్రికెట్ జట్టుభారత్ వర్సెస్ జింబాబ్వేమహిళల టీ20స్మృతి మంధానదీప్తి శర్మనిక్కీ ప్రసాద్నందనీ శర్మజింబాబ్వే మహిళల జట్టుటీ20 సిరీస్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు డే 40: సొంత టీమ్‌కు షాకిచ్చిన త్రిగుణ్.. కెప్టెన్‌గా రామ్ ప్రసాద్
షోస్

బిగ్‌బాస్ తెలుగు డే 40: సొంత టీమ్‌కు షాకిచ్చిన త్రిగుణ్.. కెప్టెన్‌గా రామ్ ప్రసాద్

జింబాబ్వేపై భారత మహిళల ఘన విజయం.. టీ20 సిరీస్‌లో ఆధిక్యం
క్రీడలు

జింబాబ్వేపై భారత మహిళల ఘన విజయం.. టీ20 సిరీస్‌లో ఆధిక్యం

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బాచుపల్లిలో ఇద్దరు అదుపులో
జనరల్

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బాచుపల్లిలో ఇద్దరు అదుపులో

సీఎం రేవంత్ రెడ్డికి కావ్య మారన్ వివాహ రిసెప్షన్ ఆహ్వానం
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి కావ్య మారన్ వివాహ రిసెప్షన్ ఆహ్వానం

తెలంగాణలో వర్షాభావంపై మహేష్ గౌడ్ ఆందోళన
జనరల్

తెలంగాణలో వర్షాభావంపై మహేష్ గౌడ్ ఆందోళన

ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడే సందడి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందంటే?
ఓటీటీ

ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడే సందడి.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందంటే?

హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్
జనరల్

హైదరాబాద్‌లో అర్ధరాత్రి పోలీసుల ఆపరేషన్ కవచ్

బాక్సాఫీస్ వద్ద తలైవర్ జోరు.. ‘జైలర్ 2’తో మరోసారి రజనీకాంత్ హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద తలైవర్ జోరు.. ‘జైలర్ 2’తో మరోసారి రజనీకాంత్ హవా

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ
రాజకీయాలు

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంచాయితీ

కొద్దిసేపే తెరపై.. అయినా భారీ క్రేజ్‌! దుల్కర్, మోహన్‌లాల్ కామియోలపై చర్చ
సినిమాలు

కొద్దిసేపే తెరపై.. అయినా భారీ క్రేజ్‌! దుల్కర్, మోహన్‌లాల్ కామియోలపై చర్చ

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ
క్రీడలు

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు
జనరల్

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!