
క్రీడలు

హార్దిక్ పాండ్యా మైదానంలో క్రికెట్ పరికరాలను అగౌరవపరిచినందుకు జరిమానా ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న అతనిపై మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా నమోదు చేశారు.
బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆ సమయంలో ఉద్దేశపూర్వకంగా బెయిల్స్‌ను కింద పడేయడంతో అతని ప్రవర్తనపై చర్యలు తీసుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!