
జనరల్

2007లో యూనిసెఫ్ నిర్వహించిన చారిటీ ఫోటోషూట్‌లో లియోనెల్ మెస్సీ తన చేతుల్లో ఆరు నెలల చిన్నారి లామిన్ యమాల్‌ను ఎత్తుకున్న ఫోటో అప్పట్లో సాధారణ జ్ఞాపకంగా నిలిచింది. అయితే యమాల్ ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎదుగుదలతో ఆ చిత్రం ఇప్పుడు చారిత్రాత్మక ప్రాధాన్యం సంతరించుకుంది.
19 ఏళ్ల తర్వాత అదే లామిన్ యమాల్ స్పెయిన్ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచి 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనాను 1-0తో ఓడించి ప్రపంచకప్‌ను అందించాడు. ఒకప్పుడు మెస్సీ ఒడిలో ఉన్న చిన్నారి, ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్‌లో కొత్త తరం నాయకుడిగా అవతరించిన ఈ సంఘటనను అభిమానులు "టార్చ్ పాసింగ్ మూమెంట్"గా అభివర్ణిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!