Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిషేష్ బసవరెడ్డి

11:51 AM, 25 మే, 2026
ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిషేష్ బసవరెడ్డి

ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రవాసాంధ్రుడు నిషేష్ బసవరెడ్డి సంచలనం సృష్టించాడు. అమెరికా తరఫున వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన 21 ఏళ్ల నిషేష్, ఏడో సీడ్ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. అతని అద్భుత ప్రదర్శన టోర్నమెంట్‌లో పెద్ద అప్‌సెట్‌గా నిలిచింది.

నిషేష్ 7-6 (5), 7-6 (5), 6-7 (9), 6-1 తేడాతో విజయం సాధించాడు. కీలక సమయంలో అద్భుతమైన నియంత్రణ చూపిస్తూ మ్యాచ్‌ను తనవైపు తిప్పుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన అతని కుటుంబం 1999లో అమెరికాకు వెళ్లింది. 2005లో అమెరికాలో జన్మించిన నిషేష్, ప్రస్తుతం అమెరికా తరఫున అంతర్జాతీయ టెన్నిస్‌లో రాణిస్తున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవుట్.. శ్రేష్ఠ అయ్యర్‌పై ట్రోల్స్

భారత్ చెఫ్ డి మిషన్‌గా రోహిత్ రాజ్‌పాల్

భారత్ చెఫ్ డి మిషన్‌గా రోహిత్ రాజ్‌పాల్

ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్, అండ్రీవా శుభారంభం

నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ల సవాల్

వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు

వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు

ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసం ఆడా - రియాన్ పరాగ్
ట్యాగ్లు
ఫ్రెంచ్‌ఓపెన్నిషేష్‌బసవరెడ్డిటెన్నిస్టేలర్‌ఫ్రిట్జ్క్రీడావార్తలుగ్రాండ్‌స్లామ్వైల్డ్‌కార్డ్భారతవంశంటెన్నిస్‌సంచలనంబ్రేకింగ్‌న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసం ఆడా - రియాన్ పరాగ్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వీరభద్రుడు’ హిట్ ఎఫెక్ట్... ఆ సినిమాకు పెరిగిన డిమాండ్!
సినిమాలు

‘పెద్ది’కు ఫినిషింగ్ టచ్.. డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్!

గోదావరి పుష్కర పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. NTAకి నోటీసులు!

రికార్డు స్థాయిలో భక్తుల రాక.. కేదార్‌నాథ్‌లో నిలిచిన రిజిస్ట్రేషన్లు

కాక్రోచ్ జనతా పార్టీపై CBI విచారణ పిటిషన్..? సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు!
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీపై CBI విచారణ పిటిషన్..? సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు!

ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవుట్.. శ్రేష్ఠ అయ్యర్‌పై ట్రోల్స్
క్రీడలు

ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవుట్.. శ్రేష్ఠ అయ్యర్‌పై ట్రోల్స్

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిషేష్ బసవరెడ్డి
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిషేష్ బసవరెడ్డి

క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయా ?
జనరల్

క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయా ?

అంబానీ స్కూల్ గ్రాడ్యుయేషన్‌లో MI పోలిక చేసిన విద్యార్థి ప్రసంగం వైరల్

UKలో చరిత్ర సృష్టించిన తల్లీకొడుకులు.. మేయర్లుగా అరుదైన రికార్డు!

తాను క్షేమంగానే ఉన్నానని అమితాబ్ స్పష్టం