18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

Writer: Nithish 08:27 PM, 2 సెప్టెంబర్, 2026
కోహ్లీ-అనుష్క లండన్‌ నిర్ణయం వెనుక కారణం చెప్పిన డా. శ్రీరామ్‌ నేనే

భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ కొంతకాలంగా భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, అకాయ్‌లతో కలిసి లండన్‌లో నివసిస్తున్న విషయం తెలిసిందే. టీమ్‌ఇండియా వన్డే మ్యాచ్‌లు, ఐపీఎల్‌ సమయంలో మాత్రమే ఆయన భారత్‌కు వస్తున్నారు. దీంతో కోహ్లీ విదేశాల్లో స్థిరపడటంపై సోషల్‌ మీడియాలో చర్చ, ట్రోలింగ్‌ కొనసాగుతోంది. అయితే లండన్‌కు వెళ్లడానికి గల కారణాన్ని డా. శ్రీరామ్‌ నేనే తాజాగా వెల్లడించారు.

యూట్యూబర్‌ రణవీర్‌ అల్లాబాడియాతో జరిగిన ఇంటర్వ్యూలో శ్రీరామ్‌ నేనే మాట్లాడుతూ.. కోహ్లీ, అనుష్క తమ స్టార్‌డమ్‌ కారణంగా భారత్‌లో సాధారణ జీవితాన్ని గడపలేకపోతున్నారని తెలిపారు. ప్రజల దృష్టికి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపడంతో పాటు పిల్లలను మీడియా దృష్టికి దూరంగా పెంచాలనే ఉద్దేశంతోనే వారు లండన్‌లో నివాసం ఏర్పరచుకున్నారని చెప్పారు. మరోవైపు, కోహ్లీ టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికి ప్రస్తుతం వన్డేలు, ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. అనుష్క శర్మ 2018లో ‘జీరో’ తర్వాత సినిమాలకు దూరంగా ఉండగా, ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’లో నటించినప్పటికీ ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీ20 సిరీస్‌లో సిక్సర్ల వీరులు వీరే!

టీ20 సిరీస్‌లో సిక్సర్ల వీరులు వీరే!

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!

ఐపీఎల్‌ వేలంపై కీలక అప్‌డేట్

ఐపీఎల్‌ వేలంపై కీలక అప్‌డేట్

ఓసీఐ క్రికెటర్ల పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ

ఓసీఐ క్రికెటర్ల పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20 రద్దు

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20 రద్దు

భారత్‌-వెస్టిండీస్ పోరుకు వర్షం బ్రేక్..

భారత్‌-వెస్టిండీస్ పోరుకు వర్షం బ్రేక్..

ట్యాగ్లు
విరాట్ కోహ్లీఅనుష్క శర్మకోహ్లీ లండన్ నివాసండా. శ్రీరామ్ నేనేవామికాఅకాయ్టీమిండియాకోహ్లీ కుటుంబంబాలీవుడ్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఇనుప కంచెలు.. హౌస్ అరెస్ట్ చేసే అవకాశం?
రాజకీయాలు

పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి ముందు ఇనుప కంచెలు.. హౌస్ అరెస్ట్ చేసే అవకాశం?

నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు 20 మంది నోడల్ అధికారుల నియామకం!
రాజకీయాలు

నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలకు 20 మంది నోడల్ అధికారుల నియామకం!

అనిరుధ్ లవ్ స్టోరీస్ మళ్లీ హాట్ టాపిక్.. జోనితా గాంధీ సాడ్ సాంగ్ పోస్ట్ వెనుక ఏం జరిగింది?
గాసిప్స్

అనిరుధ్ లవ్ స్టోరీస్ మళ్లీ హాట్ టాపిక్.. జోనితా గాంధీ సాడ్ సాంగ్ పోస్ట్ వెనుక ఏం జరిగింది?

'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్‌పై వీడిన సస్పెన్స్..
గాసిప్స్

'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్‌పై వీడిన సస్పెన్స్..

ఆర్‌సీ 17 కోసం విదేశాల్లో లొకేషన్ల వేట?
గాసిప్స్

ఆర్‌సీ 17 కోసం విదేశాల్లో లొకేషన్ల వేట?

ఎన్టీఆర్ కోసమేనా జైలర్ 2 హక్కుల రిస్క్?
గాసిప్స్

ఎన్టీఆర్ కోసమేనా జైలర్ 2 హక్కుల రిస్క్?

‘వారణాసి’ వాయిదా పడితే.. ‘ఫౌజీ’కి కలిసొస్తుందా?
గాసిప్స్

‘వారణాసి’ వాయిదా పడితే.. ‘ఫౌజీ’కి కలిసొస్తుందా?

రామాయణలో సాయి పల్లవి పాత్రపై వివాదమేంటి?
గాసిప్స్

రామాయణలో సాయి పల్లవి పాత్రపై వివాదమేంటి?

పాత బకాయిలతో పూరీ సినిమాకు చిక్కులు?
గాసిప్స్

పాత బకాయిలతో పూరీ సినిమాకు చిక్కులు?

కావ్య మారన్ పెళ్లి వార్తలతో ఆస్తుల చర్చ?
జనరల్

కావ్య మారన్ పెళ్లి వార్తలతో ఆస్తుల చర్చ?

సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు రక్షణ ఎంతవరకు?
సినిమాలు

సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు రక్షణ ఎంతవరకు?

బాలయ్య విలన్‌గా అనురాగ్ కశ్యప్?
గాసిప్స్

బాలయ్య విలన్‌గా అనురాగ్ కశ్యప్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!