11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు

Writer: Nithish 04:57 PM, 11 అక్టోబర్, 2026
క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఫ్‌పీఎఫ్‌) తాత్కాలిక నిషేధం విధించింది. జాతీయ జట్టు కోచ్‌ జార్జ్‌ జీసెస్‌తో విభేదాల నేపథ్యంలో రొనాల్డో జట్టు శిక్షణ శిబిరాన్ని అర్ధంతరంగా వీడటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. యూఈఎఫ్‌ఏ నేషన్స్‌ లీగ్‌లో నార్వేతో జరిగిన మ్యాచ్‌లో తనకు ఆడే అవకాశం ఇవ్వకపోవడంతో రొనాల్డో అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డెన్మార్క్‌తో మ్యాచ్‌కు ముందు జట్టు శిబిరాన్ని వీడి తన క్లబ్‌ ఆల్‌ నాసర్‌కు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై సమాఖ్య క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది.

ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిబంధనల ప్రకారం జట్టును అనుమతి లేకుండా వీడినందుకు ఆరు నెలల వరకు నిషేధం, జరిమానా విధించే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. అయితే, రొనాల్డోకు విధించే తుది శిక్షపై ఇంకా స్పష్టత లేదు. జట్టు శిబిరాన్ని వీడినందుకు, అభిమానులు మరియు సహచర ఆటగాళ్లను సరిగా పలకరించకుండా వెళ్లిపోయినందుకు రొనాల్డో క్షమాపణలు కూడా కోరాడు. భవిష్యత్తులో ఎలాంటి శిక్ష విధించినా స్వీకరించేందుకు సిద్ధమని తెలిపాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..

రొనాల్డోకు పోర్చుగల్ ఫుట్‌బాల్ సంఘం షాక్..

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

వయసు కాదు, ప్రదర్శనే ప్రామాణికం కావాలి - వీరేంద్ర సెహ్వాగ్

వయసు కాదు, ప్రదర్శనే ప్రామాణికం కావాలి - వీరేంద్ర సెహ్వాగ్

భారత పర్యటనకు జింబాబ్వే మహిళల జట్టు ప్రకటన..

భారత పర్యటనకు జింబాబ్వే మహిళల జట్టు ప్రకటన..

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?

భారత్‌–వెస్టిండీస్‌ మూడో టీ20:ఇండోర్‌లో పరుగుల వర్షం కురిసేనా?

ట్యాగ్లు
క్రిస్టియానో రొనాల్డోపోర్చుగల్ ఫుట్‌బాల్రొనాల్డో నిషేధంజార్జ్ జీసెస్ఆల్ నాసర్యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ఫుట్‌బాల్ వార్తలుక్రమశిక్షణ చర్యలుపోర్చుగల్ జట్టురొనాల్డో క్షమాపణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటు బచావో – దేశ్ బచావో.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: మంత్రి పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

ఓటు బచావో – దేశ్ బచావో.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం: మంత్రి పొన్నం ప్రభాకర్

రేపు ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు
రాజకీయాలు

రేపు ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

బీసీల రాజకీయ అభ్యున్నతికి టీడీపీ కట్టుబాటు: మంత్రి నిమ్మల రామానాయుడు
రాజకీయాలు

బీసీల రాజకీయ అభ్యున్నతికి టీడీపీ కట్టుబాటు: మంత్రి నిమ్మల రామానాయుడు

‘జైలర్‌ 2’లో రజినీ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
గాసిప్స్

‘జైలర్‌ 2’లో రజినీ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

టైటిల్స్ జియో ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌.. ఫోన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
టెక్నాలజీ

టైటిల్స్ జియో ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌.. ఫోన్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. నేతలతో వర్చువల్ భేటీ
జనరల్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. నేతలతో వర్చువల్ భేటీ

ఇండిగో విమానంలో తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
జనరల్

ఇండిగో విమానంలో తప్పిన పెను ప్రమాదం.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు
క్రీడలు

భారత ఒలింపిక్ సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. షాలినిని టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్స్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. షాలినిని టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్స్

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు
క్రీడలు

క్రిస్టియానో రొనాల్డోపై తాత్కాలిక నిషేధం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య చర్యలు

క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి.. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి: చిరంజీవి
జనరల్

క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి.. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి: చిరంజీవి

‘టాక్సిక్’ ఓటీటీ హక్కులకు భారీ షాక్.. జీ5 ఆఫర్‌పై చర్చ
ఓటీటీ

‘టాక్సిక్’ ఓటీటీ హక్కులకు భారీ షాక్.. జీ5 ఆఫర్‌పై చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!