16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐదు వరుస ఓటముల తర్వాత చోళా చీఫ్స్‌కు తొలి విజయం...

Writer: Chandrika 10:28 AM, 16 అక్టోబర్, 2026
ఐదు వరుస ఓటముల తర్వాత చోళా చీఫ్స్‌కు తొలి విజయం...

ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో వరుసగా ఐదు పరాజయాలతో నిరాశలో ఉన్న చోళా చీఫ్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో పృథ్వీరాజ్ యోధాస్‌తో తలపడిన ఆ జట్టు 4-4తో సమంగా నిలవడంతో పోరు షూటాఫ్‌కు దారితీసింది. తొలి రెండు సెట్లను 76-72, 78-77తో చోళా చీఫ్స్ గెలుచుకోగా, తర్వాతి రెండు సెట్లను పృథ్వీరాజ్ యోధాస్ 75-73, 77-74తో కైవసం చేసుకుంది. దీంతో విజేతను నిర్ణయించేందుకు షూటాఫ్ నిర్వహించారు. ఈ కీలక దశలో అలెజాండ్రా ఉస్కియానో 80కి 80 పాయింట్లు సాధించి సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. దీంతో చోళా చీఫ్స్ 2-0తో షూటాఫ్‌లో విజయం సాధించి, ఐదు వరుస ఓటములకు తెరదించింది.

మరో మ్యాచ్‌లో రాజ్‌పుతానా రాయల్స్ 6-2తో మైటీ మరాఠాస్‌ను ఓడించింది. ఈ పోరులో రాజ్‌పుతానా రాయల్స్ 77-65, 77-66, 73-76, 77-74 స్కోర్లతో మూడు సెట్లను గెలుచుకుంది. వరుసగా మూడు పరాజయాలు ఎదుర్కొన్న చేరో ఆర్చర్స్ కూడా తిరిగి పుంజుకుంది. కాకతీయ నైట్స్‌పై 6-0తో ఘన విజయం సాధించింది. 76-73, 77-76, 75-74 స్కోర్లతో మూడు సెట్లనూ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైనా కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్ చెరో 10 పాయింట్లతో పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లు పాయింట్ల పట్టికపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!

భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!

ఛేదనలో భారత బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి- సునీల్ గావస్కర్

ఛేదనలో భారత బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి- సునీల్ గావస్కర్

భారత్‌–జింబాబ్వే మహిళల టీ20 సిరీస్‌.. మహిళా అభిమానులకు ఉచిత ప్రవేశం!

భారత్‌–జింబాబ్వే మహిళల టీ20 సిరీస్‌.. మహిళా అభిమానులకు ఉచిత ప్రవేశం!

జింబాబ్వేతో టీ20 సిరీస్‌.. కెప్టెన్‌గా స్మృతి మంధానకు తొలి పరీక్ష!

జింబాబ్వేతో టీ20 సిరీస్‌.. కెప్టెన్‌గా స్మృతి మంధానకు తొలి పరీక్ష!

12 ఏళ్ల అంతర్జాతీయ ప్రయాణానికి ముగింపు పలికిన భారత క్రికెటర్

12 ఏళ్ల అంతర్జాతీయ ప్రయాణానికి ముగింపు పలికిన భారత క్రికెటర్

సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన భారత షట్లర్ జగ్‌శేర్ సింగ్

సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన భారత షట్లర్ జగ్‌శేర్ సింగ్

ట్యాగ్లు
ఆర్చరీ ప్రీమియర్ లీగ్చోళా చీఫ్స్పృథ్వీరాజ్ యోధాస్రాజ్‌పుతానా రాయల్స్మైటీ మరాఠాస్చేరో ఆర్చర్స్కాకతీయ నైట్స్అలెజాండ్రా ఉస్కియానోషూటాఫ్ విజయంఆర్చరీ క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్
జనరల్

స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్

జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదా? వైద్యులు సూచిస్తున్న విషయాలివే!
ఆరోగ్యం

జొన్న రొట్టె తింటే ఆరోగ్యానికి మంచిదా? వైద్యులు సూచిస్తున్న విషయాలివే!

పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు
జనరల్

పుంగనూరులో ఉద్రిక్తత.. కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు
జనరల్

యూపీలో రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు

బిగ్‌బాస్‌ 10లో కెప్టెన్సీ టాస్క్‌.. ఫుడ్‌ విషయంలో రోహిత్‌, అమన్‌ మధ్య గొడవ!
షోస్

బిగ్‌బాస్‌ 10లో కెప్టెన్సీ టాస్క్‌.. ఫుడ్‌ విషయంలో రోహిత్‌, అమన్‌ మధ్య గొడవ!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 40 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 40 ప్రోమో 1 విడుదల

భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!
క్రీడలు

భారత బౌలింగ్‌ గాడి తప్పిందా? మళ్లీ సీనియర్లపైనే ఆశలు!

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి
రాజకీయాలు

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

ఛేదనలో భారత బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి- సునీల్ గావస్కర్
క్రీడలు

ఛేదనలో భారత బ్యాటర్లు బాధ్యతగా ఆడాలి- సునీల్ గావస్కర్

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం
బిజినెస్

డీజిల్ ఎగుమతులపై పన్ను తగ్గింపు.. పెట్రోల్‌పై లెవీ పెంచిన కేంద్రం

వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆధునిక సాంకేతికత - మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆధునిక సాంకేతికత - మంత్రి పొన్నం ప్రభాకర్

భారత్‌–జింబాబ్వే మహిళల టీ20 సిరీస్‌.. మహిళా అభిమానులకు ఉచిత ప్రవేశం!
క్రీడలు

భారత్‌–జింబాబ్వే మహిళల టీ20 సిరీస్‌.. మహిళా అభిమానులకు ఉచిత ప్రవేశం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!