

టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. నాలుగు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. తన కట్టుదిట్టమైన బౌలింగ్, తక్కువ ఎకానమీ రేటుతో ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా నిలిచాడు. టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచగా, టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నారు.

40 – జస్ప్రీత్ బుమ్రా (ER: 5.66)
38 – లసిత్ మలింగ (ER: 7.43)
38 – అన్రిచ్ నోర్జే (ER: 5.71)
36 – అర్ష్‌దీప్ సింగ్ (ER: 7.79)
36 – టిమ్ సౌథీ (ER: 6.99)
4/12 – అజంత మెండిస్ vs వెస్టిండీస్, కొలంబో RPS, 2012 ఫైనల్
4/15 – జస్ప్రీత్ బుమ్రా vs న్యూజిలాండ్, అహ్మదాబాద్, 2026 ఫైనల్
4/26 – షాదాబ్ ఖాన్ vs ఆస్ట్రేలియా, దుబాయ్, 2021 సెమీఫైనల్











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!