
గాసిప్స్

భారత బ్యాటర్లు మరోసారి తమ బ్యాటింగ్ తడాఖా చూపిస్తున్నారు. ఇటీవల సాధించిన సూపర్ సెంచరీలు, అద్భుతమైన ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలను బీసీసీఐ అధికారికంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోల్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ర్యాపిడ్ సెంచరీతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొట్టిన దుమ్ములేపే సెంచరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
విజయ్ హజారే ట్రోఫీలో భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్, కోహ్లీ తమ సూపర్ సెంచరీలతో ప్రత్యర్థి బౌలర్లపై విధ్వంసం సృష్టించారు. అదే సమయంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ వేగవంతమైన సెంచరీతో అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన హైలైట్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!