
గాసిప్స్

టాటా ఐపీఎల్ 2026 వేలం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. కేకేఆర్‌కు ₹64.30 కోట్లు, సీఎస్కేకు ₹43.40 కోట్లు మిగిలి ఉండటంతో భారీ బిడ్లకు వీరే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. మిగిలిన స్లాట్లు తక్కువగా ఉండటంతో, ఈ దశలో తీసుకునే ప్రతి నిర్ణయం జట్ల భవితవ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ లాంటి జట్లు కేవలం ₹2.75 కోట్లతో ముందుకు సాగాల్సి వస్తోంది. విదేశీ ప్లేయర్ల స్లాట్లు కూడా పరిమితంగా ఉండటంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే వేలంలో ఏ జట్టు కీలక పాత్ర పోషిస్తుందో అన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!